తాజావార్తలు

Happy Birthday Virat Kohli: రికార్డులే కాదు.. భారత క్రికెట్ రూపురేఖలే మార్చేసిన కోహ్లీ దూకుడు..!

Happy Birthday Virat Kohli: క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. కొందరు రికార్డులు సృష్టిస్తారు. మరికొందరు ట్రోఫీలు గెలుస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఒక ఆటను, ఒక జట్టు సంస్కృతిని, కోట్లాది మంది అభిమానుల ఆలోచనలను ప్రభావితం చేయగలుగుతారు. అలాంటి అరుదైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించిన ఈ స్టార్ బ్యాటర్.. తన ప్రతిభతోనే కాదు, తన ఆలోచనా విధానంతోనూ భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు….

Read Full News

ఆ స్టార్ హీరోతో సినిమా చేయలేకపోయా.. రెండుసార్లు ట్రై చేశా కానీ కుదరలేదు : వివి.వినాయక్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు వివి.వినాయక్, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అనుభవాలు, తోటి నటులు, నిర్మాతలు, తన టీమ్‌తో ఉన్న బంధాల గురించి సాక్షి టీవీ ఫ్లాష్‌బ్యాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆది చిత్రం సాధించిన అద్భుత విజయంతో తన కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. మొదటి షో నుంచే ఆదికి వచ్చిన స్పందన, కోటి రూపాయల ఆఫర్ తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందని…

Read Full News

పండుగ వేళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్కసారిగా సీన్ రివర్స్.. నవంబర్ 5న తులం ఎంతంటే..?

దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్ తగిలింది. పసిడి ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరలు ఊహించని రీతిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ధంతేరస్, దీపావళి సందర్భంగా గోల్డ్ ఎక్కుమంది కొంటూ ఉంటారు. ఈ పండక్కి బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం చాలామందిలో బలంగా ఉంది. ఈ సమయంలో పండుగ డిమాండ్ కారణంగా ధరలు పుంజుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 5వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి…

Read Full News

Banana for Kids: చలికాలంలో పిల్లలకు అరటిపండు పెడితే జలుబు చేస్తుందా?

అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయని, పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటారు. అసలు చలికాలంలో చిన్నారులకు అరటిపండు ఇవ్వవచ్చా? ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఏ సమయంలో ఇవ్వడం మంచిది? ఇప్పటికే జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు అరటిపండు పెట్టాలా? వద్దా? వంటి విషయాలను ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అరటిపండులో ఉండే పోషకాలివే.. అరటిపండులో పిల్లల శారీరక ఎదుగుదలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ బి,…

Read Full News

Cyclones: ఏపీని వెంటాడుతున్న వరుస తుఫాన్లు

మురసు తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వానలు కుమ్మేస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగు తీవ్ర రూపం దాల్చింది. నల్లమడ వాగు, నక్క వాగుకు గండ్లు పడ్డాయి. దీంతో.. పెదనందిపాడు, నాగులపాడు, కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు గ్రామాలను వరద చుట్టుముట్టింది. భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు….

Read Full News

నా జీవితంలో దారుణమైన సంఘటన అదే.. షాకింగ్ విషయం చెప్పిన సింగర్ చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమం, లైంగిక వేధింపుల సమస్య, దాని చుట్టూ ఉన్న సామాజిక పోకడలపై తమరెడ్డి భరద్వాజ్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన వ్యక్తిగత అనుభవాలను, సంఘంలో నెలకొన్న పరిస్థితులను ఆమె నిర్మొహమాటంగా ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకు 2000వ సంవత్సరం నుంచే సోషల్ మీడియాలో సామాజిక సమస్యలపై మాట్లాడే అలవాటు ఉందని చిన్మయి పేర్కొన్నారు. మీటూ ఉద్యమాన్ని తాను ప్రారంభించలేదని, రాయా సర్కార్ అనే మహిళ దీనిని మొదలుపెట్టారని, ఆ…

Read Full News

Video: భారత్‌పై ప్రేమతో హిందూ వివాహం.. ఇటలీ జంట పెళ్లి వేడుక వైరల్!

ఇటలీలోని లిగూరియా ప్రాంతానికి చెందిన మాటియో, కాటెరినా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ భారతదేశమంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో గతంలో పలుమార్లు భారత్‌లో పర్యటించారు. ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక్కో ప్రాంతాన్ని సందర్శిస్తూ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకున్నారు. తమ పర్యటనలో భాగంగా హరిద్వార్‌ను సందర్శించిన ఈ జంట గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఈ ప్రయాణాలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై వారిలో మరింత ఆసక్తిని…

Read Full News

కప్పు కాఫీ తాగి ల్యాప్‌టాప్ ఓపెన్.. కెఫె యజమానులకు కొత్త తలనొప్పి!

Customers Order Coffee Open Laptops Sit For Hours Bengaluru Cafe Owners Problem Goes Viral బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఓ వ్యక్తి రూ 60 నుంచి 70 లక్షలు పెట్టుబడి పెట్టి కెఫె ప్రారంభించారు. వ్యాపారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఓ సమస్య ఎదురైంది. అక్కడికి వచ్చే కస్టమర్లు కేవలం రూ.150 విలువైన ఒక కప్పు కాఫీ మాత్రమే ఆర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌లు తెరిచి గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నారు. కొన్నిసార్లు…

Read Full News

కర్వా చౌత్ రోజే భర్త మృతి.. కోడలిపై అత్త ఆరోపణలు! అసలేం జరిగిందంటే?

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్యలు కర్వా చౌత్ ఉపవాసం ఉంటారు. ఓ మహిళకు పండుగ రోజున తీరని విషాదం ఎదురైంది. విద్యుదాఘాతంతో భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధలో ఉన్న ఆమెకు ఓదార్పు ఇవ్వాల్సిన కుటుంబ సభ్యులు విచిత్రంగా ఆరోపణలు చేశారు. ఉపవాసం మధ్యలో ఏమైనా తిన్నావా? అందుకే నీ భర్త చనిపోయాడంటూ ఆరోపించారు. భర్త మరణంతో దుఃఖంలో ఉన్న మహిళను మరింత కుంగదీశారు. ఈ ఘటన గురించి ఓ వైద్య విద్యార్థిని సోషల్…

Read Full News

భర్తతో విడాకులు తీసుకున్నా అత్తతో అనుబంధం! 1,000 కి.మీ. వెళ్లి మరీ ఇంటికి తెచ్చుకున్న కోడలు!

Woman Brings Former Mother In Law Home 12 Years After Divorce Following Deaths Of Ex Husband And Father In Law చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లిన్ కు 20 ఏళ్ల వయసులో వివాహమైంది. అయితే పెళ్లైన ఐదేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తర్వాత దాదాపు పదేళ్ల పాటు పిల్లలు తండ్రి వద్దే పెరిగారు. ఆ సమయంలో లిన్ మాజీ అత్తమామలు ఆమెతో…

Read Full News