3వేల పెట్టుబడితో 36 లక్షల ఆదాయం.. కారు డిక్కీనే షాపుగా మార్చి లక్షలు సంపాదిస్తున్న జంట
లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యాపారం చేయాలంటే ఎవరికైనా కాస్త భయం వేస్తుంది. అందులోనూ భారీ పెట్టుబడి, ఖరీదైన దుకాణం లేకుండా వ్యాపారం మొదలుపెట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అహ్మదాబాద్‌కు చెందిన దర్శన్, శృతి జింజువాడియా దంపతులు ఆ సాహసమే చేశారు. కేవలం రూ.2,000 నుంచి రూ. 3,000 పెట్టుబడితో తమ సొంత కారు డిక్కీలో ప్రారంభించిన చిరు వ్యాపారం, నేడు ఏడాదిన్నరలోనే ఏకంగా రూ. 36 లక్షలకు పైగా ఆదాయాన్ని…
