తాజావార్తలు

Priyansh Arya: టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. బౌండరీలతోనే 150 పరుగులు బాదిన ఢిల్లీ కెప్టెన్!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య రికార్డుల మోత మోగిస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో ప్రియాన్ష్ ఆర్య విరుచుకుపడ్డాడు. కేవలం 97 బంతుల్లో 181 పరుగులు చేసి భారత క్రికెటర్లలో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. మరీ ముఖ్యంగా అతను చేసిన 181 పరుగులలో 150 పరుగులు కేవలం బౌండరీలతోనే సాధించాడు. అతని మొత్తం స్కోరులో 19 సిక్సర్లు, 11…

Read Full News

లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నారింజ హాల్వా.. రెండు స్పూన్స్ తింటే, కళ్ళద్దాలకు గుడ్ బై

కావలసిన పదార్థాలు: నారింజ ముక్కలు ఒక కప్పు, బెల్లం తురుము ఒకటిన్నర కప్పులు, నెయ్యి పావు కప్పు, కిస్మిస్, జీడిపప్పు పావు కప్పు, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి అర టీస్పూన్ తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

Read Full News

Karthika Purnima: జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు దీని ప్రాముఖ్యత తెలుసా?

Karthika Purnima 2026 Jwala Thoranam Significance: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున శివాలయాల్లో దీపారాధనలు, ప్రత్యేక పూజలతో పాటు జ్వాలా తోరణం అనే విశిష్టమైన అగ్ని ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తిక పౌర్ణమి సాయంత్రం జరిగే ఈ వేడుకను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, జ్వాలా తోరణం కింద నుంచి వెళ్లడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు…

Read Full News

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకున్నారా..? రైల్వేశాఖ నుంచి సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేక రైలును భక్తుల కోసం ప్రకటించింది. తిరుపతి వెళ్లే రైళ్లు ఎప్పుడూ రద్దీతో ఉంటాయి. తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బస్సు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. దీంతో తిరుపతి మార్గంలో నడిచే రైళ్లల్లో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరో…

Read Full News

కాలేజీ క్యాంపస్‌లో మెడికల్ స్టూడెంట్ కిడ్నాప్! కారులో ఎక్కించి ఎత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు.. వీడియో వైరల్!

మంగళూరు, నవంబర్ 24: కర్ణాటకలోని మంగళూరులో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ మెడికల్ కాలేజీ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని వేరే మతానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉండటమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణాలు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ క్యాంపస్‌లో ఏం జరిగింది?…

Read Full News

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. నేడు ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఉండొచ్చని.. అలాగే కొన్ని జిల్లాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 30°C వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…

Read Full News

చాణక్య నీతి : కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

మనిషిని పిసినారి అని ఎందుకు అంటారు? అవసరాలకు ఖర్చు పెట్టకపోవడం పిసినారితనం కాదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటమే నిజమైన తెలివి అని చాణక్యుడు తన నీతి సూత్రాల ద్వారా స్పష్టం చేశారు. చాలా మంది తమ ప్రియురాల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఆకట్టుకోవడానికి డబ్బును వృథాగా ఖర్చు చేస్తుంటారు. ఇది ఆర్థికంగా ప్రమాదకరమైన చర్య. సమాజం మిమ్మల్ని రెచ్చగొట్టి, అందరి దృష్టిలో గొప్పగా కనిపించాలని డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవాలనే ఆలోచన మీకు…

Read Full News

Director VV Vinayak : ఆ హీరోతో నా సినిమా మిస్సైంది.. పడుంటేనా మరోలా ఉండేది.. వివి వినాయక్..

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ కమర్షియల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, అలాగే వ్యక్తిగత జీవితంలోని విషాద జ్ఞాపకాలపై మనసు విప్పి మాట్లాడారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించినప్పటికీ, నాగార్జునతో మాత్రం పూర్తిస్థాయి సినిమా చేయలేకపోవడంపై ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునతో ‘రాఖీ’ చిత్రంలోని ఒక పాటలో మాత్రమే…

Read Full News

Krishna Vamsi : ఆమెతో వెయ్యిసార్లు బ్రేకప్ జరిగింది.. అయినా మేము సోల్ మేట్స్.. కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, చిత్రాల వెనుక ఉన్న తత్వశాస్త్రం గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వరకు, మద్రాస్ మీదుగా సాగిన తన ప్రయాణాన్ని ఆయన “వెరీ రొమాంటిక్”గా అన్నారు. ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలను కూడా తాను ఎంతో ఆనందంగా స్వీకరించానని, కొన్నిసార్లు భోజనం లేని రోజులు, పది కిలోమీటర్లు నడిచిన సందర్భాలు, లైట్ బాయ్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా…

Read Full News

ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఏ రాశి వారికి కలిసి వస్తుందో తెలుసా?

ధనస్సులో సూర్యుడు మేష రాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తాడు. దీనిని భాగ్య స్థానం అంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం, పితృ ఆస్తి విషయంలో శుభవార్త. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం.

Read Full News