తాజావార్తలు

కార్తీక పౌర్ణమి అదృష్టం.. ఆలయానికి వెళ్తే గుడ్ న్యూస్ వినే రాశులివే

తుల రాశి : తుల రాశి వారికి కార్తీక పౌర్ణమి అదృష్టాన్ని మోసుకువస్తుంది. శివాలయంలో దీపారాధన చేస్తే, వీరి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్, మెసేజ్ రూపంలో శుభవార్త వస్తుంది. విదేశీ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

Read Full News

రేపే పౌర్ణమి.. ప్రసాదం ఎలా చేయాలో తెలుసా?

పండుగలు, పూతయారీలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేయాలి. నెయ్యి ఏమీ వేయకుండానే, మంటను తక్కువ మంటలో పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు మారేంత వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఎరుపు రంగులో ఉంటుంది, సాధారణంగా దొరికే పసుపు రంగు రవ్వ కంటే…

Read Full News

చిన్న పిల్లలు లొట్టలేసుకొని తింటారు.. టేస్టీ లడ్డు ఇదే

తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక మందపాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి, అందులో 1/4 కిలో బెల్లాన్ని వేయండి. బెల్లాన్ని తురిమి కానీ, చిన్న ముక్కలుగా చేసి కానీ వేస్తే త్వరగా కరుగుతుంది. ఇందులో సుమారు ఒక కప్పు నీళ్లను చేర్చండి. నీళ్లు బెల్లం పూర్తిగా తడిచేలా చూసుకోవాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, బెల్లం పూర్తిగా కరిగేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్‌లో పెడితే బెల్లం అడుగు అంటుకుని మాడిపోయే అవకాశం ఉంది. బెల్లం పూర్తిగా కరిగి,…

Read Full News

Bigg Boss Telugu 10: ఏంటి.. ఈ బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ హీరోయిన్ రష్మిక కాలేజీ సీనియరా? అసలు ఊహించలేదుగా

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం తన ‘మైసా’ సినిమా ప్రమోషన్లలో ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మైసా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు అతిథిగా హాజరైంది రష్మిక. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లతోనూ ఎంతో సరదాగా మాట్లాడింది ముద్దుగుమ్మ. అయితే ఈ బిగ్ బాస్ 10 వేదికపై రష్మికకు ఒక…

Read Full News

Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

సీనియర్ హీరోయిన్ జయప్రద, నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయనతో తన అనుభవాలు, ప్రస్తుత సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులపై ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణను “చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి మనిషి” అని ప్రశంసించిన జయప్రద, ఆయన కోప స్వభావం వెనుక ఉన్న నిజాయితీని వివరించారు. బాలకృష్ణకు కోపం ఎక్కువ అనే చర్చ గురించి అడగ్గా, జయప్రద ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూనే, దాని వెనుక ఉన్న సానుకూల కోణాన్ని ఆవిష్కరించారు. “నిజాయితీగా…

Read Full News

Jensen Huang: రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?

Jensen Huang: ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA) వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ మళ్లీ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజీనామా చేసిన కేవలం 11 రోజుల వ్యవధిలోనే కంపెనీ బోర్డు తిరిగి ఆయనను అదే పదవిలో నియమించింది. నవంబర్ 23, 2026న ఈ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వ్యవహారాలపై వివాదాలు, విదేశీ నిఘా సంస్థకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆయన గతంలో పదవి నుంచి…

Read Full News

పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే.. రక్తాన్నే విరుగుడుగా మార్చే శక్తి..

పాము కాటు వేసినప్పుడు మనిషి ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఇచ్చే ఏకైక ఔషధం యాంటీ-వెనమ్. అయితే ప్రాణాన్ని నిలబెట్టే ఈ మందును తయారు చేయడానికి గుర్రం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు గుర్రం శరీరం నుంచి పాము విషానికి విరుగుడు ఎలా తయారు చేస్తారు..? ఈ ప్రక్రియలో గుర్రాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా..? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. పాము విషానికి విరుగుడు తయారు చేయడానికి…

Read Full News

Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? ముందు ఇవి తెలుసుకోండి!

Gold Loan: మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు, బంగారు ఆభరణాలపై రుణం (గోల్డ్ లోన్) తీసుకోవడం ఒక మంచి ఎంపిక కావచ్చు. వైద్య ఖర్చులు, చదువులు లేదా వ్యాపారం వంటి అవసరాల కోసం నిధులను సమకూర్చుకోవడానికి గోల్డ్ లోన్‌లను ఉపయోగించవచ్చు. ఇందులో మంచి విషయం ఏమిటంటే రుణం తిరిగి చెల్లించిన తర్వాత ఆభరణాలను కూడా తిరిగి ఇచ్చేస్తారు. అయితే గోల్డ్ లోన్ విషయంలో తొందరపాటు నిర్ణయం ఖరీదైనదిగా పరిణమించవచ్చు. అందువల్ల గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని…

Read Full News
మీ గుండె భద్రమేనా? బీపీ, కొలెస్ట్రాల్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు పూర్తి నివారణ చర్యలు.

మీ గుండె భద్రమేనా? బీపీ, కొలెస్ట్రాల్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు పూర్తి నివారణ చర్యలు.

గుండెపోటు -అదుపులో ఉంచే 10 అద్భుత మార్గాలు నిశ్శబ్ద హంతకులుగా మారుతున్న బీపీ, కొలెస్ట్రాల్: గుండె జబ్బులు & స్ట్రోక్ ముప్పు నుంచి బయటపడటం ఎలా? ఆధునిక జీవనశైలి మనిషికి ఎన్నో సౌకర్యాలను అందించింది. కానీ, అదే సమయంలో మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకరమైన సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. నేడు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు (Cardiovascular Diseases) మరియు స్ట్రోక్ (పక్షవాతం). ఒకప్పుడు కేవలం 60 ఏళ్లు దాటిన…

Read Full News

అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్!

ఈ వెంట్రుకల కథ 1799లో ఓ విందుతో మొదలైంది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ తన మరణానికి కొద్దిరోజుల ముందు జాన్ గాడ్స్‌బీ అనే వ్యక్తి ఇంట్లో విందుకు హాజరయ్యారు.  గాడ్స్‌బీకి వాషింగ్టన్‌తో మంచి స్నేహం ఉండేది. ఆ పరిచయం కారణంగానే ఆయనకు వాషింగ్టన్ వెంట్రుకలు లభించాయి. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. గాడ్స్‌బీ మనవరాలు జూలియా మెక్ బ్లెయిర్ 1928లో ఈ విషయం బయటపెట్టారు. తన తాతకు వాషింగ్టన్‌తో ఉన్న స్నేహానికి గుర్తుగా…

Read Full News