తాజావార్తలు

పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 – ఏ వయసులో ఏం తినాలో తెలుసా?

పురుషుల ఆరోగ్యానికి వయసును బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అత్యవసరం. 20 ఏళ్ల వయసులో శరీరం చురుకుగా ఉంటుంది, అయితే ఇదే సమయంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మొదలవుతాయి. నిపుణుల ప్రకారం, ఈ వయసులో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి భవిష్యత్ ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి. 40 ఏళ్లు దాటిన పురుషుల్లో శరీరంలో మార్పులు మొదలవుతాయి. ఈ దశలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, అధిక…

Read Full News

న్యూయార్క్ సందర్శనకు వచ్చి.. 91వ అంతస్థు టవర్ ఎక్కేసింది!

Steinway Tower: సాధారణంగా ఎత్తైన భవనాలను కింద నుంచి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా 1,428 అడుగుల ఎత్తున్న ఆకాశహర్మ్యాన్ని బయటివైపు నుంచి ఎక్కితే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసం చేసింది ఓ 18 ఏళ్ల యువతి. అది కూడా న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన, ప్రపంచ ప్రఖ్యాత ఆకాశహర్మ్యాల్లో ఒకటైన స్టెయిన్‌వే టవర్‌ను ఎంచుకుంది. భవనం వెలుపలి భాగం నుంచి పైకి ఎక్కుతూ ఏకంగా 91వ అంతస్తు వరకు చేరుకుంది. ఆమెను…

Read Full News

Scene OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ‘సీన్’!.. సూర్య- నజ్రియాల 300 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు 2026 మరుపురాని సంవత్సరంగా మారిపోయిది. ఈ ఏడాది ప్రారంభంలో ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూర్య. ఆ తర్వాత ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక సూర్య హీరోగా ఇటీవలే రిలీజైన సీన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘ఆవేశం’, ‘రోమాంచం’ చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ…

Read Full News

Video: మైదానంలో మాటల యుద్ధం.. భారత్-పాక్ మ్యాచ్‌లో హీట్ పెంచిన గంభీర్ శిష్యుడు..!

భారత్ A, పాకిస్థాన్ A జట్ల మధ్య జరుగుతున్న ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, పాకిస్థాన్ బ్యాటర్ మాజ్ సదాఖత్ మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. బంతితోనే కాకుండా తన దూకుడైన ప్రవర్తనతోనూ హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. సదాఖత్‌తో హర్షిత్ రాణా వాగ్వాదం.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ…

Read Full News

Rice Price: బియ్యం ధరల బిగ్ షాక్.. 3 నెలల్లోనే 26 కిలోల బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?

Rice Price: హైదరాబాద్‌లోని వినియోగదారులు జులైలో రూ.1,400కు కొనుగోలు చేసిన 26 కిలోల సన్న బియ్యం బస్తా, అక్టోబర్‌కు రూ.2,000కు చేరుకుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో రూ.600 వరకు పెరిగింది. ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, సరఫరా గొలుసులో ఎవరు ఎంత లాభం పొందుతున్నారనేది తెలుసుకుందాం. 26 కిలోల రహస్యం: మనం సాధారణంగా పాతిక కిలోల బస్తా అంటాం. కానీ తెలంగాణలో సన్న బియ్యం బస్తాలపై 26 కిలోలు అని ఉంటుంది. దీనికి కారణం…

Read Full News

Best Scheme: ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.2,000 జమ చేస్తే రూ.11 లక్షలు!

Best Scheme: తమ కుమార్తె ఉన్నత విద్యకు లేదా భవిష్యత్తులోని పెద్ద ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఆటంకం కలిగించకూడదని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. మీరు కూడా మీ కుమార్తెకు బలమైన ఆర్థిక భద్రతను కల్పించాలనుకుంటే, ప్రభుత్వ సుకన్య సమృద్ధి యోజన (SSY) మీకు ఒక నమ్మకమైన ఎంపిక. ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ పొదుపు పథకం అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి 8.2% అద్భుతమైన వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం…

Read Full News

Adarsha Kutumbam OTT: ఓటీటీలోకి వెంకీ-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కన్నడ బ్యూటీ, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ సెకెండ్ హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైంది….

Read Full News

ఫేమస్ కోడి పలావ్😋.. ఇలా చేస్తే నిమిషాల్లోనే రుచిగా, పొడిపొడిగా వస్తుంది.. పిల్లలు కూడా దంచేస్తారు..

వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలామంది పులావ్‌ను వండుకొని తింటారు.. నాన్ వెజ్ ప్రియులైతే.. మాంసాహారంతో పులావ్ చేసుకుని ఇష్టంగా ఆరగిస్తారు.. అయితే, చికెన్ పులావ్ అనేది భారతీయ వంటకాల్లో ఒక ప్రసిద్ధ వంటకం.. ఇది దాని గొప్ప రుచి, సులభమైన తయారీ విధానంతో ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఈ కథనంలో, మంచి రుచిగా, పొడిపొడిలాడుతూ ఉండే చికెన్ పులావ్‌ను ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీని అనుసరించి, మీరు ఇంట్లోనే సులభంగా రెస్టారెంట్ తరహా…

Read Full News

హాస్పటల్లో భార్య.. చేతిలో రూపాయి లేదు! ఆ హీరో నాకు దేవుడిలా సాయం చేశాడు: జానీ మాస్టర్

జానీ మాస్టర్ తన భార్య డెలివరీ సమయంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. అప్పటికి ఆయనకు నాయక్ సినిమాలోని లైలా లైలా పాట ద్వారా పేరు వచ్చింది. ఆ సమయంలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కు వెళ్లగా, ఆపరేషన్ తప్పదని, లేదంటే ఫిట్స్ వస్తాయని అక్కడి వైద్యులు చెప్పారు. మొదటి నుంచి అదే హాస్పిటల్‌లో చూపిస్తున్నా, ఎనిమిదో నెలలో ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఉమ్మనీరు అందడం లేదని, బాబుకి ఊపిరి అందడం లేదని…

Read Full News

Moral Story: ఆలోచనలతో పోరాడటం మానేయండి.. ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!

ఒక చిన్న గ్రామంలో డేనియల్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉండేవాడు. అతని మనసుకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత ఉండేది కాదు. చదువుకోవడానికి పుస్తకం తెరిచినా ఏ పాఠం ముందుగా చదవాలి? ఈ సబ్జెక్టు చదవాలా? మరో సబ్జెక్టు చదవాలా? అంటూ ఆలోచనల్లోనే సమయం గడిపేవాడు. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు వెళ్లేవాడు. చివరకు చదవాల్సిన పని పూర్తయ్యేది కాదు. రాత్రి పడుకున్నా ఇదే పరిస్థితి….

Read Full News