తాజావార్తలు

శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్.. మట్టి ముట్టుకున్నా బంగారమే!


శని ప్రత్యక్ష సంచారం ఎప్పుడు?..
పంచాంగ లెక్కల ప్రకారం, 2026 జూలై 27న శని మీనరాశిలో వక్రగతిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తిరోగమన దిశలో ప్రయాణిస్తున్న శని.. డిసెంబర్ 11న తిరిగి ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ సమయంలో శని మీనరాశిలోనే సంచరిస్తాడు. అనంతరం 2027 జూన్ 3న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మఫల ప్రదాతగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. శని ప్రత్యక్ష సంచారం ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగడం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *