తాజావార్తలు

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుకుకు రూ.2.30 కోట్ల BMW కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి!

పశ్చిమ బెంగాల్, నవంబర్ 13: తొమ్మిదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు కుమారుడి చిరకాల కోరికను నెరవేర్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లా గాల్సీ ప్రాంతంలోని పరాజ్‌కు చెందిన షంసుద్దీన్ మిద్యా ఓ వ్యాపారవేత్త. ఆయన కుమారుడు మొహమ్మద్ తల్హా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన అర్ధ సంవత్సర పరీక్షల్లో తల్హా మంచి మార్కులు సాధించాడు. దీంతో కుమారుడిని ప్రత్యేకంగా అభినందించాలని భావించిన తండ్రి.. అతడి చిరకాల కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు….

Read Full News

Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఎన్ని జోనర్లు అందుబాటులో ఉన్నా, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే 2023లో విడుదలై భారతీయ డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తొలిసారి కలిసి నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో…

Read Full News

గొడ్రాలు అని అన్నందుకు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!

బెంగళూరు, నవంబర్ 13: కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. సంతానం కలగడం లేదనే విషయంపై తరచూ జరుగుతున్న గొడవలు, భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బెంగళూరులోని కెంపేగౌడ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీపురలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..? పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజశేఖర్ (44) ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతని భార్య మాలాశ్రీ (35). ఈ…

Read Full News

OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే రియల్ మిస్టరీ స్టోరీ.. ఓటీటీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ఈ వారంలోనూ ఓటీటీలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి .ఇప్పటికే రజనీకాంత్ జైలర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శుక్రవారం (నవంబర్ 13) రణబాలి, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్ తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటి సంగతి పక్కన పెడతే.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఆడియెన్స్ ను బాగా…

Read Full News

Sandalwood Smuggling: పైకి చూస్తే పేపర్ లామినేట్ రోల్స్.. లోపల చెక్‌ చేయగా.. కళ్లు చెదిరే సీన్

భారత్ లో అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో ఉన్న ఎర్ర చందనం యదేచ్ఛగా విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది. తాజాగా చెన్నై నుంచి మలేషియాకు భారీగా స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు చెన్నై పోర్టులో పట్టుకున్నారు. పేపర్ లామినేట్ రోల్స్ పేరుతో కంటైనర్‌లో దాచి పంపిస్తున్న సుమారు 12.87 మెట్రిక్ టన్నుల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.7.72 కోట్లు ఉంటుందని అధిరాలు తెలిపారు….

Read Full News

Tirumala: తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరించిన రాజు ఎవరో తెలుసా? 500 ఏళ్ల నాటి చరిత్ర!

Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం అనగానే భక్తులకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ ఏడుకొండలవాడి దివ్యరూపం. స్వామివారికి అలంకరించే బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు, రత్నాభరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ ఆభరణాల్లో కొన్నింటి వెనుక శతాబ్దాల చరిత్ర, రాజుల భక్తి, సామ్రాజ్యాల వైభవం దాగి ఉన్నాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలకు, తిరుమల శ్రీనివాసుడికి మధ్య ఉన్న భక్తి అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సుమారు 500 ఏళ్ల క్రితం ఆయన స్వామివారికి…

Read Full News

Ramayana Movie: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. కేవలం 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

నితేష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం ఎనిమిది రోజుల్లోనే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు వసూలు చేసి చారిత్రాత్మక రికార్డును సాధించింది. వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోన్న ఈ మైథలాజికల్ మూవీ వీక్ డేస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. తద్వారా రూ. 1000 కోట్లు వసూలు చేసిన మూడో అత్యంత వేగవంతమైన భారతీయ…

Read Full News

మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు చూస్తారు!

Child Handwriting Tips Telugu: పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లల చేతిరాత అందంగా, స్పష్టంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, కొంతమంది పిల్లలు ఎన్నిసార్లు రాసినా వారి చేతిరాతలో పెద్దగా మార్పు కనిపించదు. దీంతో తల్లిదండ్రులు వారిని పదేపదే రాయమని ఒత్తిడి చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల చేతిరాత మెరుగుపడాలంటే ముందుగా వారి వేళ్లు, చేతుల్లోని చిన్న కండరాలు బలంగా ఉండాలని…

Read Full News

Nagula Chavithi: నాగుల చవితి.. పిల్లల క్షేమం కోసం ఈ రోజు ఇలా పూజించండి!

Nagula Chavithi Significance Telugu: హిందూ సంప్రదాయంలో నాగదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా నాగుల చవితి రోజున నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. వివాహిత మహిళలు తమ పిల్లల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ఈ రోజున ఉపవాసం ఉండి నాగదేవతలను ఆరాధిస్తారు. అవివాహితులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. నాగుల చవితి 2026 ఎప్పుడు?…

Read Full News

పదేపదే పీడకలలు వస్తున్నాయా? మీ మనసులోని ఆందోళనలకు ఇవే సంకేతాలు కావచ్చు!

Recurring Nightmares Meaning Telugu: ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో పీడకలలు కూడా ఒకటి. ముఖ్యంగా కొందరికి ఒకే రకమైన కలలు పదేపదే వస్తుంటాయి. కలలో పరీక్షకు వెళ్లి సమాధానాలు రాకపోవడం, ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోవడం, ఎవరో వెంటాడుతుండటం, ప్రమాదంలో చిక్కుకోవడం వంటి అనుభవాలు నిద్రలో భయాందోళనలకు గురిచేస్తాయి. నిద్రలేచిన తర్వాత కూడా ఆ కలలు గుర్తుకొచ్చి మనసును కలవరపెడుతుంటాయి. అయితే ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? వీటి వెనుక ఏవైనా మానసిక…

Read Full News