Watch: తనను డకౌట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్.. కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా
Watch: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఓ ఆసక్తికర సంఘటన అభిమానుల మనసు గెలుచుకుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీమిండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీకి ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన కోహ్లీ.. తన ఆటోగ్రాఫ్ ఉన్న భారత జెర్సీని హెన్రీకి అందించాడు. ప్రత్యర్థి ఆటగాడి ప్రతిభను గుర్తించి అభినందించడం ద్వారా కోహ్లీ…
