జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!
సాధారణంగా కాకులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, తలపై ఈకలు లేకుండా పూర్తిగా బట్టతలతో ఉండే కాకిని ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే. మనుషుల్లో బట్టతలలాగే కొన్ని పక్షుల్లో కూడా బట్టతల పక్షులుంటాయట. అందుకు ఉదాహరణే.. ఈ ఘటన. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బట్టతలతో ఉన్న కాకి ఒకటి దర్శనమిచ్చింది. డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్‌లో జూన్ 30 మంగళవారం సాయంత్రం ఓ ‘బట్టతల కాకి’ ప్రత్యక్షమై…
