RCB Edition: క్రికెట్ లవర్స్‌కు నథింగ్ క్రేజీ సర్‌ప్రైజ్.. RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్.. డిజైన్ చూస్తే..
ఆర్సీబీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు కప్‌లతో ఊపుమీదున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. నథింగ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెట్టుకు అంకితం చేస్తూ ఆర్సీబీ లోగోతో నథింగ్ 4B అనే అనే సరికొత్త ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను జూలై 7న బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో లాంచ్ చేయనుంది. మరీ స్పెషల్ ఎడిషన్…
