వర్షాకాలంలో AC, డీహ్యూమిడిఫైయర్‌లో ఏది బెస్ట్..! ఏది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
వర్షాకాలంలో బయట వాతావరణం చల్లగా ఉన్నా, గదిలో మాత్రం ఉక్కపోతగా, జిగటగా అనిపించడం సహజం. గాలిలో తేమ (Humidity) శాతం పెరగడం వల్ల బట్టలు ఆరకపోవడం, గోడలు తడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇన్-డోర్ తేమను తగ్గించి గదిని హాయిగా ఉంచుకోవడానికి ఏసీ (AC) మరియు డీహ్యూమిడిఫైయర్ (Dehumidifier) అనే రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి సరైనదో ఎంచుకోవడానికి వాటి పనితీరును అర్థం చేసుకోవడం చాలా…
