తాజావార్తలు
Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?

Fuel Price: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి? అధికంగా ఎక్కడ ఉంది?

Fuel Price: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా ఇటీవలి హెచ్చుతగ్గుల తర్వాత రేట్లు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.102.12, డీజిల్ లీటరుకు రూ. 95.20 ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.111.21, డీజిల్ లీటరుకు రూ.97.83 ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.113.51 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.82గా ఉంది….

Read More
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మరోమారు సెలవు రానుంది. జూలై 6న శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 6వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు గురువారం పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నోయిడా పాఠశాల సమయాలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన సమయం ప్రకారం 1వ తరగతి నుంచి 8 తరగతుల…

Read More
వర్క్‌ చేస్తుంటే చేతులు, మణికట్టు నొప్పి బాధిస్తున్నాయా? స్పెషల్ డిజైన్ మౌస్ మీ కోసమే

వర్క్‌ చేస్తుంటే చేతులు, మణికట్టు నొప్పి బాధిస్తున్నాయా? స్పెషల్ డిజైన్ మౌస్ మీ కోసమే

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారికి చేతులు, మణికట్టు నొప్పి రావడం సర్వసాధారణం. దీనిని నివారించేందుకు తాజాగా ఒక ప్రముఖ సంస్థ వినూత్న పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. సాధారణ మౌస్‌లకు భిన్నంగా, వినియోగదారుల సౌకర్యమే పరమావధిగా రూపొందించిన సరికొత్త పరికరాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై పని చేసే వారికి ఇవి గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. వీటి ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సౌకర్యవంతమైన డిజైన్…

Read More
ఆదివారం సూర్య భగవానుడి వ్రతం ఎలా చేయాలి? పూజా విధానం, ఉపవాసం వల్ల కలిగే అద్భుత ఫలితాలివే!

ఆదివారం సూర్య భగవానుడి వ్రతం ఎలా చేయాలి? పూజా విధానం, ఉపవాసం వల్ల కలిగే అద్భుత ఫలితాలివే!

ఆదివారం సూర్య భగవానుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. సూర్యదేవుని అనుగ్రహం పొందేందుకు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, గౌరవం, కీర్తి, శత్రు బాధల నుంచి రక్షణ లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఆదివారం వ్రత కథను వినడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఆదివారం సూర్య వ్రతాన్ని ఎలా ఆచరించాలి? సూర్య వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు, లేదా 30 ఆదివారాలు, లేదా 12 వరుస…

Read More
భారీ బ్యాటరీతో గేమింగ్ లవర్స్‌ కోసం వివో కొత్త ట్యాబ్.. ఫీచర్లు తెలిస్తే అదిరిపోవాల్సిందే

భారీ బ్యాటరీతో గేమింగ్ లవర్స్‌ కోసం వివో కొత్త ట్యాబ్.. ఫీచర్లు తెలిస్తే అదిరిపోవాల్సిందే

స్మార్ట్ డివైజ్‌ల మార్కెట్లో మరో అద్భుతమైన ట్యాబ్లెట్ సందడి చేస్తోంది. అదిరిపోయే 2.8K డిస్‌ప్లే, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వివో ప్యాడ్ 5సి మార్కెట్లోకి అడుగుపెట్టింది. చదువు, ఉద్యోగం, వినోదం ఇలా ప్రతి అవసరానికి తగ్గట్టుగా దీనిని తయారు చేశారు. ఈ కొత్త ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. చైనాలో ఆవిష్కరణ.. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న వివో సంస్థ, తాజాగా తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించింది. వివో ప్యాడ్ 5సి పేరుతో…

Read More
గేమింగ్ ప్రపంచంలో సంచలనం.. రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో ప్రత్యేకతలివే!

గేమింగ్ ప్రపంచంలో సంచలనం.. రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో ప్రత్యేకతలివే!

మొబైల్ గేమింగ్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు చైనా టెక్ దిగ్గజం ‘రెడ్ మ్యాజిక్’ (REDMAGIC) సిద్ధమైంది. తాజాగా చైనా మార్కెట్లో విడుదలైన ‘రెడ్ మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో’, గేమింగ్ ప్రియులకు ఒక పవర్‌హౌస్‌గా నిలవనుంది. అత్యాధునిక హార్డ్‌వేర్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, పరిశ్రమలో తొలిసారిగా టాబ్లెట్‌లో వాడిన యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ టాబ్లెట్ రూపొందింది. గేమింగ్‌లోనే కాకుండా, క్రియేటివ్ పనుల్లో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అంతర్జాతీయ…

Read More
గేమింగ్‌ కోసం మోనిటర్ కొనాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీతో వచ్చేస్తున్న లెనోవో

గేమింగ్‌ కోసం మోనిటర్ కొనాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీతో వచ్చేస్తున్న లెనోవో

అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లు, అద్భుతమైన ఆడియో సామర్థ్యంతో వస్తున్న లెనెవో కొత్త పరికరాలు, డిజిటల్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. నిత్యం మారే టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా లెనోవో ఈ ఉత్పత్తులను రూపొందించింది. ముఖ్యంగా వర్చువల్ మీటింగ్‌లు, సినిమా వీక్షణ, హై-స్పీడ్ గేమింగ్ వంటి అవసరాలకు ఈ కొత్త గ్యాడ్జెట్లు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి. లెనోవో తన తాజా ఉత్పత్తులలో అందించిన ప్రత్యేకతలు ఏమిటి? వీటి…

Read More
England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చెందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4  వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 190-7 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 19 ఓవర్లలో 191-6  పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో భారత్ రాణించలేకపోయింది. దీంతో రెండో టీ20 ఇంగ్లండ్…

Read More
లాంగ్ డ్రైవ్ బైకర్స్‌ కోసం డుకాటి నుంచి కొత్త బైక్.. ఇంజిన్ కెపాసిటీ, ధర వివరాలివే

లాంగ్ డ్రైవ్ బైకర్స్‌ కోసం డుకాటి నుంచి కొత్త బైక్.. ఇంజిన్ కెపాసిటీ, ధర వివరాలివే

అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్, హైవేలపై వేగవంతమైన ప్రయాణానికి మరియు ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో స్థిరమైన పనితీరును అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. మీరు గనుక లాంగ్-డిస్టెన్స్ టూరింగ్‌ను ఇష్టపడే బైకర్ అయితే, ఈ కొత్త డుకాటి మల్టీస్ట్రాడా V4 ర్యాలీ మీ రైడింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. దీని ఇంజిన్ సామర్థ్యం, అధునాతన భద్రతా ఫీచర్లు మరియు ధర వివరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఇంజిన్, పనితీరు ఈ బైక్‌లో 1,158cc…

Read More
కెమెరా లవర్స్‌ కోసం అదిరిపోయే ఫోన్ తెచ్చేస్తున్న వివో.. 200MP పెరిస్కోప్‌ లెన్స్‌తో.?

కెమెరా లవర్స్‌ కోసం అదిరిపోయే ఫోన్ తెచ్చేస్తున్న వివో.. 200MP పెరిస్కోప్‌ లెన్స్‌తో.?

టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు వివో మరో అడుగు వేసింది. కెమెరా సెటప్‌లో విప్లవాత్మక మార్పులతో Vivo X500 Pro Max సిద్ధమవుతోంది. ముఖ్యంగా 200MP పెరిస్కోప్ లెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్, ఫోటోగ్రఫీని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గురించి ఇంటర్నెట్‌లో లీక్ అయిన ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులు వివో ఎప్పుడూ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరా పనితీరుకు…

Read More