తాజావార్తలు
Trisha: మీ బట్టలు వాసన వస్తున్నాయి.. ఇలా జరగడం మూడో సారి.. త్రిష సీరియస్ పోస్ట్..

Trisha: మీ బట్టలు వాసన వస్తున్నాయి.. ఇలా జరగడం మూడో సారి.. త్రిష సీరియస్ పోస్ట్..

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఓవైపు రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతుండగా.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఆమె ఆన్ లైన్ షాపింగ్ చేసి తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా పై…

Read More
Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఏపీలో నంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్ గా ఉన్న నెల్లూరు ఐటి హబ్‌గా మారుతోంది. ఐటికి అనువైన నగరంగా గుర్తించి సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు సంస్థలు నెల్లూర్‌లో కార్యకలాపాలు చేస్తుండగా కొత్తగా మరో 9 సంస్థలు నెల్లూరుకు వచ్చాయి. నెల్లూరుతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల యువతకు ఉపాధి మార్గంగా నెల్లూరు మారనుంది. తొలి దశలో వెయ్యి ఐటి జాబ్స్ రానున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో నెల్లూరులో ఐటి ఇన్నొవేషన్ హబ్…

Read More
సంజూ శాంసన్‌పై వేటు తప్పదా.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?

సంజూ శాంసన్‌పై వేటు తప్పదా.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?

ఇంగ్లాండ్‌ గడ్డపై తొలి టీ20 వర్షార్పణమయ్యాక, ఇప్పుడు అందరి కళ్లు మాంచెస్టర్ వేదికగా జరగబోయే రెండో సమరంపైనే నిలిచాయి. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే కీలక పోరు కోసం టీమిండియా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శాంసన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. గంభీర్ నిర్ణయం ఏంటి..? గత మూడు మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతున్న కేరళ వికెట్ కీపర్…

Read More
Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు? టీమిండియాలో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి భారత తుది జట్టు పైనే ఉంది. వైభవ్‌ను జట్టులోకి…

Read More
జూలై 4 దినఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగ, ధనయోగం.. మీ రాశి ఫలితం ఇలా..

జూలై 4 దినఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగ, ధనయోగం.. మీ రాశి ఫలితం ఇలా..

దిన ఫలాలు (జూలై 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజు (శనివారం)…

Read More
మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

స్మార్ట్ ఫోన్ల తర్వాత వేరబుల్స్ విభాగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ సదస్సులో కొన్ని మోడళ్లను ప్రదర్శించిన శాంసంగ్, ఇప్పుడు పూర్తిగా గెలాక్సీ గ్లాసెస్ రూపంలో వినియోగదారులను ఆశ్చర్యపరచనుంది. తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయిన యాప్ స్క్రీన్‌షాట్లు ఈ కొత్త గ్యాడ్జెట్ పనితీరుపై క్లారిటీ ఇచ్చాయి. స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం. గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్ శాంసంగ్ తమ కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి…

Read More
మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని ఒకసారి వాడి మర్చిపోవడం మనకు అలవాటు. కానీ, నెలల తరబడి ఓపెన్ చేయని యాప్‌లు మీ ఫోన్‌లో అలాగే ఉండిపోవడం వల్ల మీ ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒకరోజు అవసరానికి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు, మీ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ మరియు కాంటాక్ట్స్ వంటి కీలకమైన పర్మిషన్లను కలిగి…

Read More
అమెరికా నిర్ణయంతో మరోసారి అందుబాటులోకి AI మోడల్స్.. ఆంత్రోపిక్ ప్రత్యేకతలివే

అమెరికా నిర్ణయంతో మరోసారి అందుబాటులోకి AI మోడల్స్.. ఆంత్రోపిక్ ప్రత్యేకతలివే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘క్లాడ్ మిథోస్ 5’ (Claude Mythos 5) మళ్లీ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం గత నెలలో ఈ మోడల్స్ ఎగుమతిపై విధించిన ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేసింది. దాదాపు రెండు వారాల పాటు కొనసాగిన ఈ నిషేధాన్ని తొలగిస్తూ వాణిజ్య శాఖ…

Read More
ప్రజల్లోకి చిట్టి వచ్చేస్తోందా..! యూబీటెక్ నుంచి అదిరిపోయే ‘UWORLD U1’ ఆవిష్కరణ!

ప్రజల్లోకి చిట్టి వచ్చేస్తోందా..! యూబీటెక్ నుంచి అదిరిపోయే ‘UWORLD U1’ ఆవిష్కరణ!

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పరిశ్రమలలో ప్రమాదకరమైన, యాంత్రికమైన పనులకే పరిమితమైన రోబోలు, ఇప్పుడు మన ఇళ్లలోకి, మన తోడుగా రావడానికి సిద్ధమయ్యాయి. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూబీటెక్’ (UBTech) మనుషులతో స్నేహపూర్వకంగా ఉండేలా రూపొందించిన ‘UWORLD U1’ అనే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ఫ్యాక్టరీ పనుల కోసం కాకుండా, కేవలం మనుషులకు తోడుగా ఉండేందుకు, భావోద్వేగాలను పంచుకునేందుకు దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మనిషి రూపంతో, సిలికాన్ చర్మంతో, తెలివైన ఎమోషనల్…

Read More
గేమింగ్ లవర్స్‌కు షాక్..! 2028 నుంచి వాటిని ఆపేయాలని సోనీ కీలక నిర్ణయం

గేమింగ్ లవర్స్‌కు షాక్..! 2028 నుంచి వాటిని ఆపేయాలని సోనీ కీలక నిర్ణయం

గేమింగ్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ఫిజికల్ కాపీల ద్వారా ఆటలను సొంతం చేసుకునే సంప్రదాయానికి సోనీ (Sony) స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 2028, జనవరి నుంచి కొత్తగా విడుదలయ్యే ఏ ప్లేస్టేషన్ గేమ్ కూడా ఫిజికల్ డిస్క్ రూపంలో రాదని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వినియోగదారుల ప్రాధాన్యతలు డిజిటల్ మాధ్యమం వైపు భారీగా మళ్లుతున్న తరుణంలో, ఈ మార్పు సహజమైనదని సోనీ పేర్కొంది. ఫిజికల్ డిస్క్‌ల ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా పూర్తిగా డిజిటల్ ఫార్మాట్‌కు మారనున్నట్లు…

Read More