తాజావార్తలు
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక కీర్తి, సంపదలను తీసుకొస్తుంది. అంతే కాకుండా, పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఎక్కువ లాభాలు కూడా తీసుకొస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

Read More
Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

Lenin Movie: అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత నాగవంశీ

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే…

Read More
Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసం ‘6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్’ బంగ్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భవనాన్ని రాష్ట్ర అతిథి గృహంగా (స్టేట్ గెస్ట్ హౌస్‌గా) మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్న సమయంలో, గత ప్రభుత్వ హయాంలో భారీ ఖర్చుతో ఈ బంగ్లాను పునరుద్ధరించడంపై సీబీఐ (CBI) విచారణ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని…

Read More
Amit Shah : ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దులు.. అమిత్ షా కీలక ప్రకటన!

Amit Shah : ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దులు.. అమిత్ షా కీలక ప్రకటన!

భారతదేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే స్మార్ట్ బోర్డర్ దార్శనికతతో దేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా రూపాంతరం చెందబోతోంది. ఇందుకోసం సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం అనే త్రిసూత్రంతో దేశాన్ని సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పరోక్ష యుద్ధం, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద భావజాలం,డ్రగ్స్, స్మగ్లింగ్, డ్రోన్ దాడులు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత…

Read More
PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి ఒక కీలక మైలురాయి అని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష అభివర్ణించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల ప్రతిభను పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె…

Read More
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా.?  ఆమె మరెవరో కాదు

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు

అయితే బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్స్ కూడా కొంతమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో ఈ ఈ అందాల భామ ఒకరు. ఆమె ఒకే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు.  కానీ ఆమె ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి మాయం అయ్యింది. ఇంతకూ ఎవరో కనిపెట్టరా.? ఆమె పేరు చెప్తే కుర్రాళ్ళు కిర్రెక్కిపోతారు.

Read More
మంచిదేగానీ.. టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

మంచిదేగానీ.. టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

టీ అంటే చాలా మందికి అమితమైన ఇష్టం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి టీ తాగితేనే రోజు ప్రారంభమైన భావన కలుగుతుంది. శరీరానికి, మనసుకు ఉత్సాహాన్ని అందించే ఈ పానీయం మన దైనందిన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే టీ తయారీ లేదా టీ తాగే సమయంలో చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదు…

Read More
Monsoon Health: వానాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. రోగనిరోధక శక్తిని కొండంత పెంచే పవర్‌ఫుల్ ఫ్రూట్స్ ఇవే!

Monsoon Health: వానాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. రోగనిరోధక శక్తిని కొండంత పెంచే పవర్‌ఫుల్ ఫ్రూట్స్ ఇవే!

ప్రకృతి మనకు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకోవడానికి వీలుగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను ప్రసాదించింది. వర్షాకాలంలో లభించే కొన్ని రకాల పండ్లను రోజూ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి ఈ మాన్సూన్ సీజన్‌లో మనం ఖచ్చితంగా తినాల్సిన ఆ ఆరోగ్యకరమైన పండ్లు ఏంటో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. నేరేడు పండ్లు వర్షాకాలంలో లభించే అత్యంత పవర్‌ఫుల్ పండు నేరేడు….

Read More
Petrol Prices: ముంచుకొస్తున్న ముప్పు.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా..?

Petrol Prices: ముంచుకొస్తున్న ముప్పు.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా..?

అమెరికా- ఇరాన్‌ల మధ్య యుద్దం మళ్లీ మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు మళ్లీ దిగుతున్నాయి. గల్ప్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుండగా.. అమెరికా కూడా ఎదురుదాడి చేస్తోంది. యుద్దం మళ్లీ మొదలుకావడంతో అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల యుద్దం ముగియడంతో ధరలు పడిపోగా.. ఇప్పుడ తిరిగి ప్రారంభం కావడంతో ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. యుద్దం ఇలాగే కొనసాగి…

Read More
నెల రోజుల్లో మారనున్న వీరి జాతకం..  కోటీశ్వరులవ్వడం పక్కా.. మీరున్నారా?

నెల రోజుల్లో మారనున్న వీరి జాతకం.. కోటీశ్వరులవ్వడం పక్కా.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం జులై 14 నుంచి ఆగస్టు వరకు సంచారం చేయబోతున్నాడు. అంటే దీనికి అర్ధం…

Read More