తాజావార్తలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా అన్నీ ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే బిగ్ బాస్ రియాలిటీ షో షురూ కానుంది. తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు…

Read More
Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి…

Read More
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

 ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్…

Read More
Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..

దేశ రైల్వే చరిత్రలో మరో నూతన శకం మొదలుకానుంది. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు ప్రారంభ తేదీని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ నోటిఫై చేసింది. ఈ రైలు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అలాగే ఎలాంటి పొగ కూడా రాదు. ఇది ప్రారంభమైన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లను…

Read More
TV9 Sweet Home Expo 2026: టీవీ9 ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. ఈ తేదీల్లోనే.. సిద్దంగా ఉండండి..

TV9 Sweet Home Expo 2026: టీవీ9 ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. ఈ తేదీల్లోనే.. సిద్దంగా ఉండండి..

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల విస్తరణతో పాటు రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హై మోమెంటం హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని సంవత్సరాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఐటీ, ఫైనాన్స్,…

Read More
ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

ఇండియన్స్‌కి సినిమాతో పాటు క్రికెట్‌ కూడా బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌. భారతీయులకు క్రికెట్‌ కూడా ఓ మతం అన్నంత పాపులర్‌ ఇక్కడ క్రికెట్. అందుకే మన సినిమాల్లోనూ క్రికెట్‌ ఫ్లేవర్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్ల బయోపిక్స్‌, వెండితెర మీద కాసుల పంట పడిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో మరో క్రేజీ బయోపిక్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇండియన్‌ స్క్రీన్ మీద స్పోర్ట్స్‌ పర్సన్‌ బయోపిక్‌గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా ఎంఎస్‌ ధోని –…

Read More
Hyderabad: SIR పేరుతో మోసాలు.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు..

Hyderabad: SIR పేరుతో మోసాలు.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్, జిల్లా ఎన్నికల అధికారులు హెచ్చరించారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో మోసగాళ్లు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు అడిగే అవకాశం ఉందని, అలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), ఎన్నికల సిబ్బంది పేరుతో ఫోన్ చేసే…

Read More
Astrology: ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి.. ఇక మీకు తిరుగే ఉండదు..!

Astrology: ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి.. ఇక మీకు తిరుగే ఉండదు..!

ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశులకు కొన్ని గ్రహాలు అన్ని విధాలుగానూ చేయూతనందించే అవకాశం ఉంది. ఆ గ్రహాన్ని గానీ, ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవతను గానీ తరచూ ప్రార్థించడం వల్ల, పరిహారం చేయడం వల్ల అతి వేగంగా కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు తమకు చేయూతనందించే గ్రహాన్ని సంతృప్తిపరచడం వల్ల ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి…

Read More
కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా? అర్ధరాత్రి కుక్కలు ఎందుకు మొరుగుతాయో తెలుసా?

కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా? అర్ధరాత్రి కుక్కలు ఎందుకు మొరుగుతాయో తెలుసా?

Dogs Barking at Midnight: భారతీయ సంప్రదాయంలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. కుక్కల ప్రవర్తనను ఆధారంగా చేసుకుని అనేక శకునాలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఒకే దిశగా చూస్తూ నిరంతరం మొరగడం లేదా ఊళ వేయడం గురించి ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. కొందరు దీనిని ప్రతికూల శక్తులు, దెయ్యాలు లేదా భూతాల ఉనికికి సంకేతంగా భావిస్తే, మరికొందరు ఇది కేవలం కుక్కల సహజ ప్రవర్తనే అని చెబుతారు. మరి ఈ…

Read More
Gold Prices: బంగారం కొనేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనాలనుకునేవారికి షాక్. గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల మూడు రోజుల పాటు ధరలు పతనమవ్వగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తడంతో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేయడంతో గోల్డ్ రేట్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం బంగారం…

Read More