జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం జులై 14 నుంచి ఆగస్టు వరకు సంచారం చేయబోతున్నాడు. అంటే దీనికి అర్ధం ఏంటంటే సూర్యునికి చాలా దగ్గరగా వెళ్లబోతున్నాడు. ఈ కారణంగా రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కర్కాటక రాశి : ఈ సమయంలో మీరు ఎమ్ కోరుకున్న కూడా అవి నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుని రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.
మేష రాశి: ఈ రాశి వారి జీవితంలో కొత్త మార్పులు వస్తుంటాయి. డబ్బు సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా వీరి అప్పులు కూడా క్లియర్ అవుతాయి. కెరీర్లో అధ్బుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. మీరు పని చేస్తున్న పనిలో ప్రమోషన్ కూడా వస్తుంది. మీ కష్టాల్లో స్నేహితులు తోడుగా ఉంటారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.





