తాజావార్తలు
Monsoon Cravings: వాన పడగానే వేడివేడి ఛాయ్, కరకరలాడే పకోడీలే గుర్తొస్తున్నాయా?.. దీని వెనుక అసలు సైన్స్ ఇదీ!

Monsoon Cravings: వాన పడగానే వేడివేడి ఛాయ్, కరకరలాడే పకోడీలే గుర్తొస్తున్నాయా?.. దీని వెనుక అసలు సైన్స్ ఇదీ!

వర్షానికి ఈ ఆహారపదార్థాలకు ఉన్న సంబంధం కేవలం ఒక అలవాటు లేదా సరదా మాత్రమే కాదు.. దీని వెనుక ఒక ఆసక్తికరమైన హ్యూమన్ అనాటమీ మరియు సైన్స్ దాగుందని నిపుణులు చెబుతున్నారు. మరి వానాకాలంలో మన మెదడు, శరీరం ఈ వేడి నూనె పదార్థాలనే ఎందుకు కోరుకుంటాయో ఆ ఆసక్తికరమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. సెరటోనిన్ హార్మోన్ లోపించడం వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో మూడ్‌ని నియంత్రించే…

Read More
Pest Control Hacks: వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చే కీటకాలు, బొద్దింకలకు చెక్.. కెమికల్ వాడకుండానే ఇల్లంతా క్లీన్!

Pest Control Hacks: వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చే కీటకాలు, బొద్దింకలకు చెక్.. కెమికల్ వాడకుండానే ఇల్లంతా క్లీన్!

శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారికి కీటకాల కోసం వాడే కెమికల్ రసాయనాలు అలర్జీలను కలిగిస్తాయి. అయితే, ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేకుండా, కేవలం మన వంటగదిలో లభించే రూ.10 లోపు ఖర్చయ్యే సాధారణ వస్తువులతోనే క్రిమికీటకాలను ఇంటి దరిచేరకుండా ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. కర్పూరం మ్యాజిక్ పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లల ఘాటైన వాసన ఈగలు, దోమలు చిన్న చిన్న పురుగులకు అస్సలు పడదు. ఉపయోగించే విధానం: ఒక కప్పు నీటిలో రెండు…

Read More
IND vs ENG : మూడో మ్యాచ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? .. భారీ ఇన్నింగ్స్‌పై కన్నేసిన యువ సంచలనం

IND vs ENG : మూడో మ్యాచ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? .. భారీ ఇన్నింగ్స్‌పై కన్నేసిన యువ సంచలనం

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 3 మ్యాచ్‌లలో రెండు ఓడిపోగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీనితో సిరీస్‌లో వెనుకబడిన భారత్, తన సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే బ్రిస్టల్‌లో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ చావో రేవో పోరు జట్టుకే కాకుండా, టీమిండియా…

Read More
పాతకాలపు నాటి డ్రింక్.. ఇది తాగితే ఇమ్యూనిటీ డబుల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

పాతకాలపు నాటి డ్రింక్.. ఇది తాగితే ఇమ్యూనిటీ డబుల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

పాతకాలపు నాటి ఈ డ్రింక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనిని కొంచం అరుదుగా తీసుకుంటారు. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉంటారు. ఇది తాగితే శరీరం మొత్తం కూల్ అవుతుంది. ఎలా అయినా మీరు దీనిని తీసుకోవచ్చు. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బాదం, సబ్జా రెయిన్ సీజన్ డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 20 బాదంలు, ఒక కప్పు నానబెట్టిన…

Read More
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో ఆరు రహస్యమైన గోళాకార వస్తువులు కొట్టుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న ఫారెస్ట్ బీచ్ తీరంలో కనిపించిన ఈ వింత లోహపు గోళాలు అంతరిక్ష శిథిలాలై ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక రక్షణ సూట్లు ధరించి, ఇప్పటివరకు దొరికిన గోళాలను అత్యంత జాగ్రత్తగా రసాయన నిరోధక కంటైనర్లలోకి తరలించారు….

Read More
పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..

పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..

ఆడపిల్లలలో పీరియడ్స్ మొదలైన తర్వాత వారి ఆరోగ్యం, బలం చాలా ముఖ్యం. నడుము, ఎముకలు దృఢంగా ఉండటానికి, పీరియడ్స్ వల్ల వచ్చే రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉండటానికి పూర్వ కాలంలో మన పెద్దలు ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసే ఒక తియ్యటి, బలవర్ధకమైన వంటకం సున్ని సంగటి. ఈ సాంప్రదాయ వంటకం ఆడవారికి మాత్రమే కాకుండా ఇంట్లో అందరూ తినదగినది. సున్ని సంగటి తయారీకి కావలసిన పదార్థాలు, వాటి తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది. ముందుగా,…

Read More
TGSRTC Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. పరీక్ష లేకుండానే జాబ్!

TGSRTC Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. పరీక్ష లేకుండానే జాబ్!

TGSRTC Conductor Recruitment: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) స్వయంగా నిర్వహించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నియామకాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక ఈ కండక్టర్ పోస్టులకు అభ్యర్థుల…

Read More
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!

రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!

ఉత్తరప్రదేశ్‌లో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా విజిలెన్స్ శాఖ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఒక మాజీ రవాణా శాఖ అధికారి (ARTO) ఇల్లే కేంద్రంగా సాగిన ఈ సోదాల్లో కళ్లు బైర్లు గమ్మే రేంజ్‌లో అక్రమాస్తులు బయటపడ్డాయి. లక్నోలోని ఆయన నివాసంలో జరిపిన తనిఖీల్లో నగదు, బంగారం, వెండి, ల్యాండ్ డాక్యుమెంట్ల రూపంలో సుమారు రూ.35 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని తలపించేలా అక్రమాస్తులు: గతంలో ఆగ్రాలో అసిస్టెంట్…

Read More
సహజ సౌందర్యం వికసించాలి..!

సహజ సౌందర్యం వికసించాలి..!

సహజ సౌందర్యం వికసించాలి – ప్రకృతితో మనిషి బంధం మరింత బలపడాలి. ప్రకృతి మనిషికి అందించిన అత్యంత విలువైన వరం. పచ్చని చెట్లు, పూల సువాసనలు, పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛమైన గాలి, పారే నీటి ప్రవాహాలు మన జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఈ సహజ సౌందర్యం కేవలం కళ్లకు ఆనందాన్ని మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి, మనసుకు, భవిష్యత్తు తరాలకు కూడా అపారమైన మేలు చేస్తుంది. నేటి ఆధునిక యుగంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ మరియు పెరుగుతున్న కాలుష్యం…

Read More
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ కీలక నిర్ణయం

భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ కీలక నిర్ణయం

భారత్‌పై విదేశీ సంస్థల నమ్మకం మరోసారి పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ పెద్ద పదవీ విరమణ నిధుల సంస్థ భారత్‌లో మరో 500 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ.2,800 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను దేశంలోని రహదారులు, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ సంస్థ ఇప్పటికే 2019లో కూడా భారత్‌లో పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడితో మంచి లాభాలు రావడంతో ఇప్పుడు మరోసారి భారీ…

Read More