అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మీ ఇంటికి ఏ కుక్కర్ మంచిది? కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..
భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. నిత్యం వంటను సులభం చేసే ఈ కుక్కర్ విషయంలో చాలా కాలంగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అల్యూమినియం కుక్కర్ మంచిదా? లేక స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ మంచిదా? కొత్తగా ప్రెషర్ కుక్కర్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఈ డౌట్ పడుతుంటారు. మన్నిక, వంట వేగం, బడ్జెట్, అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్య భద్రత పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన…
