తాజావార్తలు
తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?

తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?

టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడిరోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోనకు చెందిన మునిరత్నం (50), మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు, రెండు బైక్‌లపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్…

Read More
యూరిన్ సరిగా రావట్లేదా? సాఫీగా ఉండాలంటే..  మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం ఇదే!

యూరిన్ సరిగా రావట్లేదా? సాఫీగా ఉండాలంటే.. మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం ఇదే!

బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద బీరకాయ, ఒక పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచం పసుపు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. బీరకాయ దోసకాయ పచ్చడి తాలింపు కోసం వీటిని తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక…

Read More
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

జొన్నల పకోడికి కావాల్సిన పదార్ధాలు : కప్పున్నర మొక్కజొన్న గింజలు, ఒక కప్పు శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,10 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పు, పకోడీలను వేయించడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.

Read More
Indian Railways: ఇంట్లో టికెట్ మర్చిపోయినా రైలు ప్రయాణం చేయొచ్చు.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. రైల్వేశాఖ రూల్స్..

Indian Railways: ఇంట్లో టికెట్ మర్చిపోయినా రైలు ప్రయాణం చేయొచ్చు.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. రైల్వేశాఖ రూల్స్..

రైల్లో ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే రిజర్వుడ్ టికెట్‌ను మీరు పొరపాటున ఇంట్లో మర్చిపోయారనుకుందాం. ఇలాంటి సమయంలో టికెట్ లేకపోతే ప్రయాణం చేయలేమని చాలామంది అనుకుంటారు. రైలు ఎక్కాక టీటీఈకి టికెట్ చూపించకపోతే మీకు భారీగా జరిమానా విధిస్తారు. ఒకవేళ మీరు రిజర్వుడు టికెట్‌ను ఇంట్లో మర్చిపోయినా రైలు ప్రయాణం చేయవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి…

Read More
Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని

Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా శుక్రవారం (జులై 10) న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు అఖిల్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్…

Read More
Astrology : అదృష్ట దేవతలా మారనున్న శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అకస్మాత్తుగా కుబేర యోగం!

Astrology : అదృష్ట దేవతలా మారనున్న శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అకస్మాత్తుగా కుబేర యోగం!

వీరి ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం ఉంది. మరి శుక్రుడి అనుగ్రహంతో అపారమైన సంపదను, రాజభోగాలను అనుభవించబోయే ఆ 5 అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. మేష రాశి (Aries): శుక్రుడి రాశి మార్పు వల్ల మేష రాశి వారికి ఆర్థిక రంగాలు చాలా బలంగా మారుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. వ్యాపారంలో కొత్త…

Read More
Jaanvi Swarup: మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోస్ చూశారా? ట్రెండీ దుస్తుల్లో మతిపోగోడుతున్న జాన్వీ

Jaanvi Swarup: మహేష్ బాబు మేనకోడలు లేటెస్ట్ ఫొటోస్ చూశారా? ట్రెండీ దుస్తుల్లో మతిపోగోడుతున్న జాన్వీ

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆ ఫ్యామిలీ నుంచి మూడో తరం రెడీ అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తుండగా ఆయన కూతురు సితార ఘట్టమనేని ఇప్పటికే యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఇక గౌతమ్ కూడా తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. అతను ఇప్పటికే మహేష్ నటించిన వన్.. నేనొక్కడినే సినిమాలో కనిపించాడు. ఇక కృష్ణ సోదరుడు, దివంగ‌త ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు….

Read More
TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అలర్ట్ జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, వాటికి గల కారణాలను టీటీడీ విడుదల చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే…

Read More
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లిలోని పంచాయతీ మంచినీటి పథకానికి కేటాయించిన స్థలంలో ఈ ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచినీటి చెరువు కట్టపై ఐదు ఇళ్లు, ఒక పశువుల పాకతో పాటు వాటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రజా ప్రయోజనార్థం ఉద్దేశించిన మంచినీటి చెరువు అపవిత్రమవుతోందని, వీటిని తక్షణమే తొలగించాలని కోరుతూ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మట్టపూడి మదన్‌కుమార్ గత…

Read More
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా రాత్రి అయిందంటే చాలూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలకు విద్యుత్ సరఫరా కాకుండా వీధి లైట్ల కనెక్షన్లను కట్ చేస్తున్నారు. ఎవరైనా గమనించి తిరిగి కనెక్షన్ ఇస్తే, మళ్లీ కొద్దిసేపటికే లైట్లను ఆపేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీల్లోనే ఈ సమస్య ఎక్కువ్వ అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులు ఇదే…

Read More