తాజావార్తలు
Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

ఇటీవల క్రెడిట్ కార్డును ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల కోసం ఎక్కువమంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అత్యవసర సమయంలో నగదు అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి దీనిని ఎలా వాడాలో తెలియక అప్పులపాలవుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ఇలాంటిచోట్ల మీరు వాడితే భారీగా నష్టపోతారు. ఎక్కడెక్కడ ఉపయోగించకూడదనేది ఒకసారి తెలుసుకుందాం….

Read More
పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..

పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..

పూర్వం మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు, చద్దన్నంతో తమ దినచర్యను ప్రారంభించేవారని, దీనివల్ల జీర్ణ సమస్యలు తక్కువగా ఉండేవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చద్దన్నం ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మారుతుంది.. ఇది ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి, శరీరానికి సులభంగా అందుబాటులోకి తెస్తుంది, తద్వారా గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. వాస్తవానికి రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తీసుకునే చద్దన్నం ఒక అద్భుతమైన, సహజమైన ప్రోబయోటిక్ అల్పాహారంగా పేర్కొంటారు. ఇది…

Read More
Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

తాను ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్లే వేరే పెళ్లి చేస్తున్నారని.. తెలిసి ఆ పెళ్లిన ఆపేందుకు యువకుడు పెళ్లి కొడుకు గ్రామంలో ప్రేయసితో ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్‌లు అంటించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. పోస్టర్లు అంటించిన యువకుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమైపోతుందో అని ఆవేశంలో ఓ యువకుడు చేసిన…

Read More
Gongura Meal Maker Curry: గుమగుమలాడే గోంగూర మిల్ మేకర్ కర్రీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!

Gongura Meal Maker Curry: గుమగుమలాడే గోంగూర మిల్ మేకర్ కర్రీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!

ఈ కూరను వేడివేడి అన్నం, నెయ్యి అన్నం, జీరా రైస్, చపాతీ లేదా పుల్కా దేనితో తిన్నా సరే రుచి అద్భుతంగా ఉంటుంది.ఈ ప్రత్యేకమైన, రుచికరమైన గోంగూర మిల్ మేకర్ కర్రీని ఇంట్లోనే సులభంగా, కమ్మటి పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కర్రీ తయారీ కోసం మనకు కావలసిన ప్రధాన పదార్థాలు ఒక పెద్ద కట్ట తాజా గోంగూర మరియు ఒక కప్పు పెద్ద…

Read More
Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఉద్యోగంలోనూ సిస్టమ్ ముందు కూర్చునే పనిచేయాల్సి వస్తుంది. దీంతో జనాల్లో శారీరక శ్రమ తగ్గి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్‌కు వెళ్లడం వర్కౌట్స్, యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ ఇటీవల విడుదలైన ఓ తాజా నివేదిక ప్రకారం.. రోజుకు మీరు 8 నుండి 10 గంటల పాటు నిరంతరంగా కుర్చీలోనే కూర్చునే పని చేస్తుంటే.. ఈ వర్కౌట్స్ మీకు అస్సలు…

Read More
వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

వంట చేసే ముందు స్నానం చేయాలనే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? సంప్రదాయం, పరిశుభ్రత, శాస్త్రీయ దృక్కోణం భారతీయ సనాతన సంస్కృతిలో ఆహారానికి అత్యంత ఉన్నతమైన స్థానం కల్పించారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అనే భావనతో మన పూర్వీకులు ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే సాధనంగా కాకుండా, జీవనానికి ఆధారంగా భావించారు. అందుకే వంట చేయడం నుంచి భోజనం చేసే వరకు అనేక ఆచారాలు, నియమాలు పాటించే సంప్రదాయం ఏర్పడింది. వాటిలో ముఖ్యమైనది వంట ప్రారంభించే…

Read More
బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

మన ఆడియన్స్ వరుస యాక్షన్, వయలెన్స్ సినిమాలతో కాస్త బోర్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో కేవలం భారీ యాక్షన్ మాత్రమే కాదు.. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని మేకర్స్ రియలైజ్ అయ్యారు. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ డ్రామాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఇలాంటి కుటుంబ కథల మీదే దృష్టి పెడుతున్నారు….

Read More
IND vs ENG: రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు.. గిల్ దోస్త్ సరికొత్త చరిత్ర..!

IND vs ENG: రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు.. గిల్ దోస్త్ సరికొత్త చరిత్ర..!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు సిరీస్ క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోవాలని టీమిండియా చూస్తుంటే, మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ భారత మాజీ సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ వివరాలు ఓసారి చూద్దాం.. హిట్‌మ్యాన్‌ను వెనక్కి నెట్టనున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక…

Read More
కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

Gautam Gambhir’s Coaching: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, టీమ్ ఇండియా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అయితే, అతని హయాంలో టీమ్ ఇండియా కొన్ని అనవసరమైన రికార్డులను సృష్టించింది. గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా అనేక అవాంఛనీయమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఐర్లాండ్‌లో టీ20 సిరీస్‌లో ఓటమి,14 ఏళ్లలో ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్ ఓటమి దీనికి తాజా ఉదాహరణలు. ఈ రెండింటితో పాటు, గౌతమ్…

Read More
Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!

Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!

అల్లం వేసి మరిగించగానే పాలు విరిగిపోవడం లేదా టీకి ఆశించినంత ఘాటు, రుచి రాకపోవడం జరుగుతుంటుంది. మరి పాలు విరిగిపోకుండా, హోటల్ లేదా టీ స్టాల్ స్టైల్‌లో పర్ఫెక్ట్ ఫ్లేవర్‌తో, చిక్కటి అల్లం టీని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో వంట నిపుణులు చెప్తున్న కొన్ని స్మార్ట్ వంటింటి చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పాలు విరిగిపోకుండా ఉండాలంటే అల్లంలో సహజంగానే కొన్ని రకాల ఆమ్లాలు ఎంజైములు ఉంటాయి. మరిగుతున్న పాలల్లో నేరుగా పచ్చి అల్లాన్ని…

Read More