CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం.. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతసేపు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం…
