తాజావార్తలు
పాడైపోయిందని పాత వాచ్ పడేస్తున్నారా? అయితే మీరు వెండి పడేస్తున్నట్లే!

పాడైపోయిందని పాత వాచ్ పడేస్తున్నారా? అయితే మీరు వెండి పడేస్తున్నట్లే!

చాలా మంది తమ పాత వాచ్‌లను, పాడైపోయిన వాచ్‌లను పడేస్తుంటారు. అయితే నిజానికి వాళ్లు పాత పాడైపోయిన వాచ్ మాత్రమే పడేయడం లేదు. ఇప్పుడు ఎంతో విలువైన వెండిని పడేస్తున్నారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వాచ్ పడేస్తే.. వెండి పడేసినట్లు ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారు. ఇది పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది. గడియారాల్లో ఉపయోగించే చిన్న బటన్ సెల్స్‌లో వెండి ఉంటుందని, వాటిని సేకరించి వెండిని వెలికితీసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయని సోషల్…

Read More
ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్.. వైభవ్ కెరీర్‌ని ఆగం చేశారుగా..?

ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్.. వైభవ్ కెరీర్‌ని ఆగం చేశారుగా..?

ENG vs IND 5th T20I: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియాకు వరుస ఓటములు తీవ్ర నిరాశను మిగిల్చాయి. నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఇక జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ కేవలం పరువు కోసం ఆడే పోరాటంగానే మిగిలింది. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు వైఫల్యాలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. సీనియర్లు లేకపోతే గెలవలేమా..? వరుస ఓటములతో…

Read More
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సమీర్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సమీర్. కాగా గతంలో సమీర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సమీర్ ముస్లిం తండ్రి (పేరు హసన్), బ్రాహ్మణ తల్లికి జన్మించారు. తన తండ్రికి అప్పటికే పెళ్లయిందని, ఈ విషయం తన తల్లికి తెలియదని సమీర్ తెలిపారు. తాను పుట్టిన మూడు నెలలకే తన తండ్రి…

Read More
RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…

Read More
O..! Sukumari Trailer: ఫుల్ ఫన్.. ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ ఓ..! సుకుమారి ట్రైలర్..

O..! Sukumari Trailer: ఫుల్ ఫన్.. ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ ఓ..! సుకుమారి ట్రైలర్..

టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్‌ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, ‘శివం భాజే’ విజయం తర్వాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్…

Read More
ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

వాళ్లిద్దరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లులున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అనుమానం పెను భూతమై వేధించగా భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెనాలి మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన సంధ్యారాణి, నరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. హోటల్ లో పనిచేసే నరేంద్ర బాబు భార్యను తీసుకొని కొన్నాళ్ల క్రితం…

Read More
తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

హైదరాబాద్‌, జులై 10: తెలంగాణ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి సంబంధించి తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం విడుదల చేసింది. మే 14న అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులు, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసి,…

Read More
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మన వంటకాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, మసాలా వంటకాలతో పాటు ఆయుర్వేద కషాయాలు, ఆరోగ్య పానీయాల్లో కూడా జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల సంఖ్య పెరుగుతుండటంతో నకిలీ లేదా కృత్రిమ రంగులు కలిపిన జీలకర్ర విక్రయాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి కల్తీ జీలకర్ర వంటకాల రుచిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జీలకర్ర కొనుగోలు చేసే ముందు…

Read More
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి తెలియని వాస్తవాలు

అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి తెలియని వాస్తవాలు

ఇటీవలి కాలంలో టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడంతో ప్రజలు తెలియకుండానే అధిక మొత్తంలో చక్కెరను తీసుకుంటున్నారు. అయితే అవసరానికి మించి చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చక్కెర వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. రోజుకు…

Read More
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి రేంజును పెంచేసింది . స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కేక పెట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ముద్దుగుమ్మ ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ రెండే రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. అది కూడా ఈ…

Read More