సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా
మనం కూడా హోటల్ స్టైల్ లో ఇంట్లోనే మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో, అందుకు పర్ఫెక్ట్ ఇడ్లీ పిండిని ఏ చిట్కాలతో సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే మీ ఇంట్లో కూడా ఇడ్లీలు దూది లాగా వస్తాయి. ఈ పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారీ కోసం మనం ఇడ్లీలు చేసుకోవడానికి ముందు రోజే ప్రాసెస్ ప్రారంభించాలి. ఇందుకు ఒక గ్లాసు మినపగుళ్లను ఒక…
