జీడిపప్పు ఉప్మాకు కావాల్సిన పదార్ధాలు : కప్పు గోధుమ రవ్వ, 20 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4
పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ, 10 కరివేపాకు ఆకులు, రెండు కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి.
