తాజావార్తలు
ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశామో.. వర్షాకాలంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే?

ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశామో.. వర్షాకాలంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే?

వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్, బ్యాగ్ కవర్: వర్షం పడినప్పుడు మన ఫోన్ లేదా బ్యాగ్ తడవకుండా ఉండేందుకు వాటికి వాటర్ ఫ్రూఫ్ పౌచ్‌లు దరించడం చాలా ముఖ్యం. ఇవి వర్షం నుంచి ఫోన్‌ను రక్షిస్తూనే, టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించుకునేలా అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నట్లయితే వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ కొనండి. అలాగే మీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే వాటిని సేఫ్‌గా ఉంచుకునేందుకు కోసం వాటర్‌ప్రూఫ్ డాక్యుమెంట్ పౌచ్ వాడండి. ఈ చిన్న జాగ్రత్తలు మీకు…

Read More
Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మొదట వారం రోజుల క్రితం ఎయిమ్స్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరూ మహిళలకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా.. గత నాలుగేళ్ల నుండి ఆమె నవులూరులోనే నివసిస్తుంది. వీరిద్దరి…

Read More
Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

కొన్ని రకాల కాయగూరలు దుంపలలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోయి షుగర్ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. మరి మధుమేహ బాధితులు ఏయే కూరగాయలను పరిమితంగా తీసుకోవాలో లేదా వీలైనంత దూరంగా ఉండాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు మరియు తీపి దుంపలు మధుమేహ బాధితులు దూరంగా ఉండాల్సిన కూరగాయల్లో మొదటిది బంగాళాదుంప. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ స్టార్చ్ చాలా ఎక్కువగా…

Read More
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు…

Read More
Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో  తెలుసా?

Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.

Read More
Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి. అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం…

Read More
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల…

Read More
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

Read More
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే…

Read More