తాజావార్తలు
2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

Sikandar Raza Praises Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, సరిగ్గా ప్రోత్సహిస్తే వైభవ్ ఒక తరానికి గుర్తుండిపోయే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం…

Read More
విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి? | జీవితంలో నిజమైన విజయాన్ని ఎలా సాధించాలి? విజయం అంటే ఏమిటి? – నిజమైన విజయానికి మొదటి మెట్టు విజయం అంటే ఏమిటి? ప్రతి మనిషి జీవితంలో “విజయం” అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కొందరికి మంచి ఉద్యోగం దక్కడం విజయం. మరికొందరికి కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం విజయం. ఇంకొందరికి సమాజంలో గౌరవం పొందడం విజయం. అయితే నిజమైన విజయం అనేది కేవలం డబ్బు, హోదా లేదా పేరు ప్రతిష్ఠతో మాత్రమే…

Read More
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..

నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరగడం షరా మామూలే. సాధారణంగా దొంగలు డబ్బు, బంగారం, బైకులు, వాహనాలను చోరీ చేయడం చూస్తుంటాం. అయితే జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే కన్నేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు దాదాపు 18 కిలోమీటర్ల పాటు…

Read More
టెట్‌ ఫెయిలైన ప్రభుత్వ బడి టీచర్లకు అలర్ట్.. స్పెషల్ TET 2026కు నేటి నుంచే దరఖాస్తులు

టెట్‌ ఫెయిలైన ప్రభుత్వ బడి టీచర్లకు అలర్ట్.. స్పెషల్ TET 2026కు నేటి నుంచే దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్ల కోసం విద్యాశాఖ స్పెషల్ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యేటా రెండు సార్లు స్పెషల్ టెట్‌ నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్‌ సర్కాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, టీజీఆర్‌ఈఐఎస్‌, ప్రభుత్వ సంక్షేమ సొసైటీస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌,…

Read More
రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన సింధు, తనకు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర వస్తే నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి కనబరుస్తూ ఆమె చేసిన ఈ కామెంట్స్, త్వరలోనే సింధు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే చర్చకు దారి తీశాయి! జపాన్ ఓపెన్‌లో.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం…

Read More
Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ జోష్ ను కంటిన్యూ చేస్తూ త్వరలోనే ‘విశ్వంభర’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారీ సీనియర్ హీరో. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన…

Read More
Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ క్యాబ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ జంట క్యాబ్‌లో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించగా, డ్రైవర్ వారిని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఓ జంట క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం గమనించిన డ్రైవర్ తొలుత సహనంగా వ్యవహరించినట్లు కనిపించింది….

Read More
Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు…

Read More
ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. బిల్లు ద్వారా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం (Live-in Relationship) వంటి అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే త్రిపుల్…

Read More
దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి…

Read More