మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.
