తాజావార్తలు
ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

  డాక్టర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికిత్స. కానీ కొందరు వైద్యులు మాత్రం చికిత్సకే పరిమితం కాకుండా సమాజానికి ఆశ, నమ్మకం, అండగా నిలుస్తారు. అలాంటి అరుదైన వైద్యుల్లో కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, వైద్యం అనేది కేవలం వృత్తి కాదని.. అది సేవ అని తన పనితో…

Read More
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్! 99 శాతం మందికి తెలియని నిజాలు

రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్! 99 శాతం మందికి తెలియని నిజాలు

రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హిట్టర్. మరోవైపు వెరీ వెరీ స్పెషల్ అనే బిరుదు ఉన్న లక్ష్మణ్. చాలా మంది ఈ ఇద్దరి బ్యాటింగ్ స్టైల్‌కి పోలికేంటి అని అనుకుంటున్నారు కానీ, కాస్త డీప్‌గా చూస్తే.. ఇద్దరి బ్యాటింగ్‌లో చాలా కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. బ్యాటింగ్‌లో కనిపించే సహజమైన టైమింగ్, మణికట్టు వినియోగం, ఒత్తిడి లేకుండా భారీ షాట్లు ఆడే తీరు,…

Read More
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో మహా శివుడికి అంకితమైన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. సాధారణంగా శివలింగానికి నీరు, పచ్చిపాలు, బిల్వదళాలు, తేనె, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అయితే, ఒక శివాలయంలో వీటితో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పించే విశిష్ట సంప్రదాయం ఉందని మీకు తెలుసా? మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం ‘ఓంకారేశ్వర్’‌లో ఉన్న ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rinmukteshwar…

Read More
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు…

Read More
వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షపు నీటి బిందువులు నేలను చేరే ముందు వాతావరణంలోని అనేక పదార్థాలతో సంబంధంలోకి వస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, పొగ, కాలుష్య కణాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు వర్షపు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు బయటకు చూడటానికి శుభ్రంగా కనిపించినప్పటికీ, అందులో కంటికి కనిపించని హానికరమైన మూలకాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వర్షపు నీరు ఎందుకు తాగకూడదు? వర్షాకాలంలో మొదట కురిసే వర్షపు నీటిలో వాతావరణంలో పేరుకుపోయిన దుమ్ము, రసాయనాలు,…

Read More
Aamani : అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. 6 ఏళ్లకే విడాకులు.. కొడుకు, కూతురి గురించి ఆమని కామెంట్స్..

Aamani : అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. 6 ఏళ్లకే విడాకులు.. కొడుకు, కూతురి గురించి ఆమని కామెంట్స్..

హీరోయిన్ ఆమని తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, విడాకులు, మాతృత్వంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. చిన్నతనం నుండే హీరోయిన్‌ కావాలని కలలు కంటూ, అద్దంలో చూసుకొని మురిసిపోయినట్లు తెలిపారు. అయితే, సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అనేక తిరస్కరణలు, కష్టాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అప్పటి హీరోయిన్లు బొద్దుగా ఉండేవారని, తాను సన్నగా ఉండడం వల్ల “చాలా సన్నగా ఉన్నావు, స్కూల్‌కి వెళ్లే పిల్లలా ఉన్నావు” అని చెప్పి పాత్రలు ఇవ్వకుండా…

Read More
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే?

వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : వండిన అన్నం కప్పు, నూనె, నెయ్యి, కరివేపాకు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు తరిగినవి, ఉడికించిన బఠానీలు, ఉప్పు, పచ్చి మిర్చీ, జీడిపప్పు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర. తయారీ విధానంలోకి వెళితే: ఒక కప్పు అన్నం తీసుకోవాలి. అది పొడి పొడిగా ఉండేందుకు కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి. ఇప్పుడు పాన్ పెట్టి, అందులో మినపప్పు, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు వేసి మంచిగా చిట పటమనే వరకు…

Read More
Rohit Sharma : లార్డ్స్ మైదానంలో హిట్ మ్యాన్ సెంచరీ.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు

Rohit Sharma : లార్డ్స్ మైదానంలో హిట్ మ్యాన్ సెంచరీ.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు

Rohit Sharma : గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా ఒకే ఒక్కరి పేరు వినబడుతోంది.. ఆయనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ఓటమి అనంతరం బీసీసీఐ సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టాలని చూస్తున్నారని, ఇకపై వన్డేల్లో ఆయనకు స్థానం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. ఒక రకంగా ఆదివారం లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే ఆయనకు చివరి మ్యాచ్ కానుందనే వార్తలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ విమర్శలన్నింటికీ…

Read More
FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిన దిగ్గజం లియోనెల్ మెస్సీ చివరి ప్రపంచకప్ ప్రయాణం తీవ్ర నిరాశతో ముగిసింది. న్యూ జెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో అర్జెంటీనాను ఓడించి కప్‌ను ముద్దాడింది. 39 ఏళ్ల వయసులో మళ్లీ కప్పు గెలవాలనే తపనతో మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ, మ్యాచ్ ముగిసేసరికి ఓటమి తట్టుకోలేక మైదానంలోనే…

Read More
Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్

Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్

Rohit Sharma : లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో (138 పరుగులు) చెలరేగాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత ఆయన బ్యాట్ పైకి లేపకపోవడం, లార్డ్స్ మెంబర్స్ బాల్కనీ నుంచి వచ్చిన స్టాండింగ్ ఓవేషన్‌కు పెద్దగా స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరంభంలో వచ్చిన విమర్శలకు తన బ్యాట్‌తోనే జవాబిచ్చిన రోహిత్ శర్మ, మ్యాచ్ ముగిశాక ఏమీ…

Read More