Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత బంగారం కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ దేశాల మధ్య యుద్ధం కారణంగా రూ.లక్షలోపు ఉన్న బంగారం ధరలు కాస్తా.. ఒకానొక సమయంలో ఆల్‌టైం రికార్డు రూ.2లక్షల చేరువకు వెళ్లాయి. తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితులు ప్రభావంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా పచ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గడంతో చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ మార్పుల తర్వాత…
