ఏ వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? ఈ డివైజ్‌తో మీ బాధలకు చెక్
Jiotag Go Vs. Jiotag Air.jpg జియోట్యాగ్ ఎయిర్ ప్రధానంగా యాపిల్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మీరు ఐఫోన్ లేదా ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతుంటే, జియోట్యాగ్ ఎయిర్ సరైన ఎంపిక. ఇది యాపిల్ వారి ‘ఫైండ్ మై’ (Find My) నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌లకు ఇది అతి తక్కువ ధరలో లభించే గొప్ప ప్రత్యామ్నాయం. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే, ‘జియోట్యాగ్ గో’ మీకు సరైన ఛాయిస్….
