సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్
క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరు ఏం దొంగలిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వరుస దొంగతనాల్లో వీరు దొంగలించింది ఏంటంటే సిగరెట్లు.. నిజమే వీరు చదువుతుంది.. ఈ దొంగలు సిగరెట్లు నిల్వ ఉంచే దుకాణాలనే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో రెండు చోరీలు జరిగాయి. ఈ రెండు చోట్ల దొంగలు…
