India Women vs Zimbabwe Women, 1st ODI: భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య తొలి వన్డే వడోదరలో జరుగుతోంది. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే జట్టు 19.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ముందు 198 పరుగులు టార్గెట్ నిలిచింది. భారత్ తరపున శ్రీ చరణి 4 వికెట్లు పడగొట్టగా, క్రాంతి గౌడ్ 3 వికెట్లు తీశారు.
