తాజావార్తలు

2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే

గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేనిపక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. ఈ నెల 16వ తేదీలోపు ప్రతి గ్యాస్ వినియోగదారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే చాలా మంది కచ్చితంగా తమ గ్యాస్ ఏజెన్సీకి, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా…

Read More

25వేల బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్‌ తెస్తున్న నథింగ్ 3ఏ.. ఫీచర్లివే

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో, ప్రత్యేకమైన లుక్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకునే బ్రాండ్లలో ‘నథింగ్’ ఒకటి. సాధారణ ఫోన్ల లాగా కాకుండా ఈ బ్రాండ్ ఫోన్లు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, ట్రెండీ డిజైన్ కోరుకునే స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం నథింగ్ ఫోన్ 3ఏ మార్కెట్లో అడుగుపెట్టింది. రూ.24,999 ధర కేటగిరీలో మార్కెట్లోకి వచ్చిన ‘నథింగ్ ఫోన్ 3ఏ’ (Nothing Phone 3a) గురించి టెక్ ప్రపంచంలో జోరుగా చర్చ…

Read More

Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా..

Telangana Smart Ration Cards: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. ఇందు కోసం కార్డు మోడల్‌ను విడుదల చేసింది. అయితే రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. కొత్త తరహాలో కార్డులను తీసుకువచ్చింది ప్రభుత్వం….

Read More

Viral video: గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు.. సరదాగా కాసేపు నవ్వుకోండిలా..!

సోషల్ మీడియాలో వింతైన, సరదా జంతువుల వీడియోలు తరచూ నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. తాజాగా కోడిపుంజు, కుక్క మధ్య జరిగిన ఒక సరదా పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా కుక్కలను చూస్తే చిన్న జంతువులు లేదా పక్షులు భయపడి పరుగులు తీస్తాయి. కానీ ఈ వీడియోలో ఒక ధైర్యవంతమైన కోడిపుంజు కుక్కకు ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచింది. దాని పైకి దూకుతూ ఎదురుదాడి చేయడంతో కుక్క ఒక్కసారిగా షాక్‌కు గురై వెనక్కి తగ్గింది….

Read More

Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!

చిన్నారుల ఎదుగుదలలో విటమిన్‌-ఏ కీలకమైన పోషకం. ముఖ్యంగా కంటి చూపు, శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. విటమిన్‌-ఏ లోపం తీవ్రమైతే రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌ ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ అందిస్తోంది. ఇప్పటికే విటమిన్ ఏ డ్రాప్స్ ను పిల్లలకు అందిస్తున్న పేరెంట్స్ ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. 1. ఏ పిల్లలకు విటమిన్‌-ఏ…

Read More

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్…

Read More

Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read More

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read More

Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..

దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన…

Read More

Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!

సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్‌ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్‌ మంచి ఆప్షన్‌. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…

Read More