Personal Loan: బ్యాంకు మీ పర్సనల్ లోన్ తిరస్కరించిందా? ఈ 5 పనులు చేస్తే వెంటనే ఆమోదం..!
Personal Loan: మీరు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుని బ్యాంకు మీ దరఖాస్తును తిరస్కరించినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణం తిరస్కరణతో కథ ముగిసిపోదు. తమకు రుణం లభించకపోవడానికి తక్కువ క్రెడిట్ స్కోరే కారణమని దరఖాస్తుదారులు తరచుగా భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తాయి. మీ జీతం, ఇప్పటికే ఉన్న అప్పులు, EMI చెల్లింపుల…
