Tollywood: 14 ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు యాక్టర్..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సర్ ఆమె. ముఖ్యంగా తన గ్లామరస్ లుక్స్, బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆకట్టుకునే డ్యాన్స్ కదలికలతో అప్పట్లో యావత్ దక్షిణాది చిత్రసీమను ఏలింది. నటిగానే కాకుండా నెంబర్ వన్ డ్యాన్సర్ గానూ పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెను డ్యాన్స్ క్వీన్ అని పిలిచుకునేవారు. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల సినిమా ప్రయాణంలో దాదాపు 900లకు…
