తాజావార్తలు

Chiranjeevi: చిరు లీక్స్ 2.0 వర్షన్.. అప్డేటెడ్ చిరంజీవి

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్‌డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా…

Read More

Irumudi: ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్

ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్లూ భక్తి ఎక్కువగా ఉంటుంది.. రవితేజ పూర్తిగా క్లాస్ రూట్‌లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. కానీ లోపల అదే మాస్.. అదే రచ్చ.. అని ట్రైలర్ చూసాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్‌లో చాలా చూపించారు.. చాలా ప్రశ్నించారు.. ఎన్నో అనుమానాలు కూడా పెట్టేసారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్.. పైగా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత…

Read More

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…

Read More

Fungus in Food: బ్రెడ్‌పై ఫంగస్‌ వచ్చిందా?.. కట్‌ చేసి మిగతాది తినే ముందు ఈ విషయం తెలుసుకోండి!

ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం, తేమ ఎక్కువగా ఉండటం, సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి కారణాలతో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. బయటకు కనిపించే పొర చిన్నదిగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఫంగస్‌ ఆహారం లోపలికి కూడా వ్యాపించి ఉండవచ్చు. అంతేకాదు, కొన్ని ఫంగస్‌లు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. 1. ఫంగస్‌ కనిపిస్తే ఆహారాన్ని తేలిగ్గా తీసుకోకండి తెలుపు, ఆకుపచ్చ, నలుపు లేదా నీలం రంగులో పొర…

Read More

చుక్క నూనె లేకుండా మటన్ కూర.. తింటే, ఇమ్యూనిటీ డబుల్

ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్ , రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు చిన్న టమాటాలు , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 6 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర…

Read More

మీకు తెలుసా.. దానిమ్మపండు వీళ్లకు విషంతో సమానం.. పొరపాటున తింటే ప్రాణాలకే రిస్క్..

ముఖ్యంగా తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు దానిమ్మ పండు లేదా దాని రసానికి దూరంగా ఉండటం మంచిది. దానిమ్మలో ఉండే అధిక పొటాషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తపోటును మరింత వేగంగా తగ్గించేస్తుంది. హై బీపీ ఉన్నవారికి ఇది వరంలా పనిచేసినప్పటికీ, ఇప్పటికే తక్కువ బీపీతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయి కళ్లు తిరగడం, దృష్టి మసకబారడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటి ముప్పులు తలెత్తుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు రోజూ…

Read More

1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో భూ రికార్డుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములను కబ్జా చేసి, రెవెన్యూ రికార్డులను మార్చేశారంటూ శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బొంరాస్‌పేటలో సుమారు 1,049 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై కూడా నిరసన చేపట్టారు. తమ భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తప్పుడు రికార్డులను సృష్టించి ఒకరి…

Read More

అతని ఫోన్ కాల్ నా లైఫ్‌నే మార్చేసింది.. అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు

మురళీధర్ గౌడ్ సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో, ఆయనకు ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే లభించాయి. రంగస్థలం చిత్రంలో జగపతిబాబు వెనుక, ఆగడు చిత్రంలో మహేష్ బాబు వెనుక కనిపించినప్పటికీ, ఆ చిత్రాల దర్శకులైన సుకుమార్ గానీ, శ్రీను వైట్ల గానీ తనను గుర్తించలేదని ఆయన అన్నారు. ఈ చిన్న పాత్రలు చేసినప్పుడు, తాను కేవలం గుంపులో ఒకరిగా నిలబడేవాడిని అని పేర్కొన్నారు. అయితే, వినవయ్యా రామయ్య అనే చిత్రంలో ప్రకాష్ రాజ్‌ పక్కన…

Read More

చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..

వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లను పీల్చుకోవడానికి చిమ్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, రోజూ వాడటం వల్ల చిమ్నీ ఫిల్టర్లపై దట్టమైన నూనె పొరలు, మొండి జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చిమ్నీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా దుర్గంధం రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా చిమ్నీ ఫిల్టర్లను కడగడం పెద్ద ప్రహసనంగా భావిస్తారు. కానీ, మన ఇంట్లో లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ఈ పనిని చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలుసా?…

Read More

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..? వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాల్లో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో షియర్‌ జోన్‌ విస్తరించి ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో…

Read More