Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఉప్పుటేరు నుంచి మందపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను ఎవరైనా…
