తాజావార్తలు

క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

Longest Six in Cricket: క్రికెట్ మైదానంలో బ్యాటర్ బంతిని గాల్లోకి లేపితే ప్రేక్షకుల కళ్లు ఆకాశం వైపు చూస్తాయి. అదే బంతి స్టేడియం దాటితే ఆ మజానే వేరు. మరి క్రీడా చరిత్రలోనే అత్యంత భారీ సిక్సర్ ఎవరి పేరిట ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? బేస్‌బాల్ ఆటగాళ్ల తరహాలో మన క్రికెటర్లు కూడా అంతటి పవర్ గేమ్ ఆడగలరా అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. బేస్‌బాల్ హోమ్ రన్ వర్సెస్ క్రికెట్ సిక్సర్.. క్రీడాలోకంలో…

Read More

Ayushman Bharat: వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా దేశంలోని పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ కల్పిస్తోంది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈ సదుపాయం పొందవచ్చు. అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరి కార్డు పొందాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ అర్హతను తనిఖీ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. మీకు…

Read More

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read More

Mrunal Thakur: నా జీవితంలో అతడు చాలా స్పెషల్.. నాకు లక్కీ ఛార్మ్.. మృణాల్ ఠాకూర్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరగా తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె…

Read More

65 బంతుల్లో ఊహించని విధ్వంసం.. కట్‌చేస్తే.. 136 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కుర్రాడు..!

Youngest Century Record: ఇంగ్లండ్ క్రికెట్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు రాకీ ఫ్లింటాఫ్ అసాధారణ ఆటతీరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఏకంగా 136 ఏళ్లుగా చెక్కుచెదరని సుదీర్ఘ రికార్డును పటాపంచలు చేసి కొత్త చరిత్రకు నాంది పలికాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్‌లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన రాకీ ఫ్లింటాఫ్ సృష్టించిన విధ్వంసం క్రీడా…

Read More

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్, పెన్షన్ అమౌంట్ విత్ డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25 శాతం తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సింది….

Read More

ఈ చిన్న పని చేస్తే చాలు మీ గులాబీ మొక్కకు పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. మీకు తెలియని సీక్రెట్స్..

ఇంటి బాల్కనీలోనో, పెరట్లోనే రంగురంగుల గులాబీలు గుబాళిస్తుంటే ఆ అందమే వేరు. రోజా పువ్వులను ఇష్టపడని వారు దాదాపు ఉండరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కనీసం ఒక్క గులాబీ మొక్కనైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. మొక్క పెరిగిన కొద్ది రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు నల్లబడి ఎండిపోవడం లేదా మొగ్గలు రాకపోవడం. ఇలాంటప్పుడు చాలామంది మొక్క చనిపోయిందని భావించి పెకిలించి పారేస్తుంటారు. కానీ…

Read More

దేశ చరిత్రలో తొలిసారి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతానికి ముందే ‘వందేమాతరం ఆలాపన!

బ్రిటీష్ పాలన నుంచి భారత్ విముక్తి పొంది అక్షరాల ఎనిమిది పదుల సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశమంతా నేడు దేశభక్తి ఉత్సాహాల నడుమ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోంటోంది. ఇప్పటికే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపైనుంచి మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది వేడుకల ప్రత్యేకతలు వందేమాతర ఆలపన: నేడు చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం…

Read More

Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!

Business Ideas: ఆధునిక కాలంలో చిన్న వ్యాపారాలు కేవలం ఆఫ్‌లైన్ అమ్మకాలపై ఆధారపడితే వృద్ధి సాధించడం కష్టం. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ మార్కెట్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, చిన్న స్థానిక వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్‌లైన్ ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు, హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారాన్ని పరిశీలిద్దాం. స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన…

Read More

హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా తగ్గిస్తుంది . మీరు వీటిని గింజలుగా మాత్రమే కాకుండా మొలకలుగా తీసుకున్నా…

Read More