Rice vs Chapati: అన్నమా.. చపాతీనా… అసలు ఆరోగ్యానికి ఏది మంచిది?
అన్నం, చపాతీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంది. కొందరు అన్నాన్ని ఇష్టపడితే, మరికొందరు చపాతీనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని భావిస్తారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, మనలో చాలామంది సందిగ్ధంలో ఉంటారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఈ రెండు ఆహారాలు మనకు శక్తిని అందిస్తాయి. కానీ గుండె ధమనులను చురుకుగా ఉంచడంలోనూ, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఏది ఎక్కువ పాత్ర పోషిస్తుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం…..
