Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను శశాంక్ నేలపాలు చేశాడు. ఈ క్రమంలో కామెంటేటర్లతో మాట్లాడిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్, శశాంక్ ఫీల్డింగ్ తప్పిదాలను ఉద్దేశించి నవ్వుతూనే విమర్శలు గుప్పించారు. బంతి ఎక్కడికి వెళ్లినా అది శశాంక్ వైపుకే వెళ్తున్నట్లు ఉందని, అతడికి ఏదో ‘వైరస్’ సోకినట్లు కనిపిస్తోందని పాంటింగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడి నుంచి ఇలాంటి లోపాలు…
