PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ
గురువారం 2026 బడ్జెట్ సెషన్‌లో రెండవ రోజు ప్రారంభమైంది. లోక్‌సభలో ఇవాళ ఆర్థిక సర్వేను ప్రస్తాస్తారు. దీనిలో ప్రభుత్వ ఖర్చులోని ప్రతి పైసా లెక్కించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభలో ప్రతిపాదిస్తారు. ఇది GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వ్యవసాయం సహా వివిధ రంగాల పనితీరు, ఎగుమతుల్లో పెరుగుతున్న బలాన్ని ప్రస్తావించవచ్చు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. కానీ ఈసారి దానిని…
