Bigg Boss Telugu 10: యూట్యూబర్ నందనకు ‘బిగ్ బాస్’ క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న పేరు నందన. మొన్నటివరకు లండన్ లోనే నివాసమున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ‘నందూస్ వరల్డ్’ పేరుతో ఆమె చేసే వీడియోలు, పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు సుమారు 28 లక్షల మంది సబ్ స్క్రైబర్ల ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు నందన క్రేజ్ ఎలాంటిదో. ఈ గుర్తింపు తోనే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్…
