ఏపీ వాసులకు బిగ్ గుడ్న్యూస్.. SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..!
ఉచిత కరెంట్… జీరో విద్యుత్ బిల్లు..! ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు, ఇప్పుడు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమవుతోంది. భానుడి ప్రతాపానికి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంటే, అదే ఎండను ఆసరాగా చేసుకుని ఉచితంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలతో రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సూర్యకాంతి ఇప్పుడు విద్యుత్ ప్రసాదంగా…
