Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.
ప్రముఖ నటి సుధ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అక్కినేని నాగార్జున గారితో తనకున్న అత్యంత బలమైన, ప్రత్యేకమైన అనుబంధం గురించి పంచుకున్నారు సుధ. ఆయన తనకు రెండు కీలక సందర్భాలలో ప్రాణదాతగా నిలిచారని, ఆయన వల్లే ఈరోజు తాను బ్రతికి ఉన్నానని సుధ తెలిపారు. నాగార్జున గారు తనకు అందరికంటే ఒక మెట్టు ఎక్కువే అని, ఆయనే తనకు దేవుడిచ్చిన…
