ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ప్రతి నెలా రూ.25000 మీ అకౌంట్‌లోకి!
దేశంలో పెట్టుబడి ధోరణులు మారుతున్న నేపథ్యంలో సురక్షితతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం అందించే పథకాలపై డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత లేదా రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడులను కోరుకునే వారు ఇలాంటి ఎంపికలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. ఈ క్రమంలో SBI అందిస్తున్న అన్యుటీ డిపాజిట్ స్కీమ్ పై దృష్టి పెరిగింది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడు ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తాడు. ఆ తరువాత బ్యాంక్ ప్రతి నెలా ఒక నిర్దిష్ట…
