Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
రీల్స్ కోసం తన తండ్రి ఓ కూతురు పార్శిల్ కట్టి కొరియర్ చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని ఒక కొరియర్ ఆఫీస్‌కు నిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వచ్చారు. ఒక పెద్ద మూటను పార్శిల్ చేశారు. ఈ మూటను కొరియర్ చేయాలన్నారు. అయితే, ఆ మూటలో ఏముందంటూ కొరియర్ ఆఫీస్ సిబ్బంది అడిగితే, జవాబు చెప్పలేదు. అనుమానం వచ్చిన కొరియర్ సిబ్బంది- ఆ మూటను విప్పి…
