తాను షూటింగ్స్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో తనను తాళం వేసి ఉంచి, ఇతర మహిళలతో ఛాటింగ్ చేసేవారని వెల్లడించారు. ఒక సందర్భంలో పవని అనే పేరుతో వచ్చిన మెసేజ్‌ల ద్వారా భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్నట్లు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కుటుంబ పరిస్థితుల కారణంగా మౌనంగా ఉండిపోయానని, తమ మధ్య మాటలు కూడా లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు.
