ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లోటు ఉండదు!
మార్చి 19, 2026 గురువారం నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకోనున్నాం. అయితే, ఈ రోజున ఉదయం 6:55 గంటల వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నందున, ఉగాది పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించాలి. శుభ్రత పనులు, పూజా గది అలంకరణ కూడా ఉదయం 7 గంటల తర్వాతే చేపట్టాలి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు, కానీ ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. నెగటివ్…
