‘విటమిన్ డీ కోసం కాస్త సన్ టైమ్’.. త్రిష పోస్ట్ వైరల్.. 40 ఏళ్లు దాటిన వారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష (43) ఇటీవల ఉదయం పూట ఎండలో నిలబడి సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ కనిపించింది. అనంతరం ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘విటమిన్ డీ కోసం కాస్త సన్ టైమ్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీని గురించి ఆమె ఎక్కువ వివరాలు చెప్పకపోయినా, 40 ఏళ్ల వయసులో విటమిన్ డి వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయని…
