మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..
ఇటీవల కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లు రీఛార్జ్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (బిఎస్ఎన్ఎల్) మాత్రం కస్టమర్ల కోసం మాస్టర్ ప్లాన్ వేసింది! సాధారణంగా మనం మొబైల్ రీచార్జ్ చేసుకుంటే కేవలం కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి సర్వీసులు మాత్రమే వస్తాయని అనుకుంటాం.. కానీ ఇది అంతకు మించి అన్నమాట.. కేవలం ఇంటర్నెట్ డేటా, కాలింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు…
